Switch to English

ఓవర్సీస్‌లో ‘వాల్తేరు వీరయ్య’పై కక్షగట్టి.. ‘వీర సింహా రెడ్డి’ని పులిహోర చేసేశారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రెండు సినిమాల్నీ ఒకే నిర్మాణ సంస్థ రూపొంచిందింది. రెండు సినిమాల్లోనూ ఒకరే హీరోయిన్.! ఓవర్సీస్‌లో సినిమాని రిలీజ్ చేసింది కూడా ఒకరే. ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘ఆచార్య’ డిజాస్టర్.. ఆ తర్వాత కాస్త ఫర్వాలేదన్పించిన ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చిరంజీవి నుంచి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

నిజానికి, చిరంజీవి – బాలకృష్ణ.. ఈ ఇద్దరి మధ్యా పోలిక పెట్టాల్సిన పనే లేదు. చిరంజీవి రీ-ఎంట్రీలో వంద కోట్లు కొల్లగొట్టిన అగ్ర హీరో.. అదీ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతోనే ఆ ఘనతని సాధించేశారు. ఆ తర్వాత ‘సైరా నరసింహా రెడ్డి’తోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

అలాగని, బాలకృష్ణని తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ, సినిమా బిజినెస్ లెక్కల్లో చిరంజీవికీ, బాలయ్యకీ చాలా చాలా తేడా. ఆ సంగతి పక్కన పెడితే, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని తొక్కెయ్యడానికి, ఓవర్సీస్‌లో ఓ బలమైన లాబీయింగ్ బలంగా పనిచేసింది. ఆ లాబీయింగ్ ‘వీర సింహా రెడ్డి’కి ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చింది.

అంతకు ముందెన్నడూ లేని విధంగా ‘వీర సింహా రెడ్డి’కి ఓవర్సీస్‌లో ప్రీ-సేల్స్ జరిగాయి. ఇదో పెద్ద గూడు పుఠానీ. థియేటర్లకు థియేటర్లే బ్లాక్ చేసి పారేశారు. తీరా, సినిమా విడుదలయ్యాక.. థియేటర్లలో జనం లేని పరిస్థితి కనిపించింది. చివరి నిమిషంలో డ్రాపవుట్స్ చాలానే కనిపించాయి.

ప్రీమియర్ సేల్స్ $700కె ప్లస్ వుంటే, ఫస్ట్ డే వసూళ్ళు $75kకె కూడా లేకపోవడం ‘వీర సింహా రెడ్డి’ అసలు మేటర్‌ని బయటపెట్టేసింది. అదే, ‘వాల్తేరు వీరయ్య’ విషయానికొస్తే, ప్రీ-సేల్స్ $690కె ప్లస్ వున్నాయి.. ఫస్ట్ డే సేల్స్ $200కె ప్లస్.! ఇదీ రెండు సినిమాల మధ్యా తేడా.

ఇప్పటివరకు ఓవర్ సీస్ లో వాల్తేరు వీరయ్య కు ప్రీమియర్స్+ ఫస్ట్ డే వసూళ్ళు (10P.M EST): $942కె కాగా వీరసింహా రెడ్డి కి ప్రీమియర్స్+ రెండు రోజుల వసులయిన మొత్తం $835కె మాత్రమే.. వీర సింహా రెడ్డికి రోజు రోజు కి తగ్గుతున్న కలెక్షన్స్ చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు

అక్కడ ఉన్న కమ్మటి తెలుగు సంఘాల నుంచి ‘వీర సింహా రెడ్డి’కి ‘అంతకు మించి’ అనే స్థాయిలో మద్దతు లభించినా, సినిమా నిలబడలేకపోయింది. మొత్తంగా చూస్తే, ‘వీర సింహా రెడ్డి’ సినిమా మీద లేనిపోని హైప్ చూపించి, నందమూరి బాలకృష్ణని ఓవర్సీస్‌లో ఆ కమ్మటి లాబీయింగ్ అవమానించిందనే చెప్పొచ్చు. ‘వాల్తేరు వీరయ్య’కి బజ్ లేదు.. ప్రీ సేల్స్ సరిగ్గా లేవని చెప్పే క్రమంలో బాలయ్యని మోసేసి.. చివరికి బాలయ్య స్థాయిని పాతాళంలోకి పడేయడం.. అనూహ్యంగా ‘వాల్తేరు వీరయ్య’కి కలిసొచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘వీర సింహా రెడ్డి’కి తొలి రోజు మంచి సంఖ్యలో థియేటర్స్ దొరికాయి. కానీ, ‘వాల్తేరు వీరయ్య’ పరిస్థితి అది కాదు. అయినాగానీ, రెండో రోజుకి ‘వీర సింహా రెడ్డి’ కొన్ని చోట్ల 20 పర్సంట్ ఆక్యుపెన్సీకి పడిపోయింది. సో, ఈ సంక్రాంతికి అటు ఓవర్సీస్‌లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ‘వాల్తేరు వీరయ్య’ ప్యూర్ డామినేషన్ కనిపించిందన్నమాట.

5 COMMENTS

  1. 895043 557257The the next time I just read a blog, I truly hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I actually thought youd have some thing intriguing to say. All I hear is normally a couple of whining about something which you could fix when you werent too busy searching for attention. 863829

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...