Switch to English

వంగవీటి మోహన రంగా.! నాయకుడా.? నేరస్తుడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వంగవీటి మోహన రంగా చుట్టూ రాజకీయం నడుస్తోంది. అధికార వైసీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ‘రంగా’ పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు తమ వెంట పదిలంగా వుంచుకోవాలంటే ‘జై వంగవీటి మోహన రంగా’ అనడం ఆ రెండు ప్రధాన రాజకీయ పార్టీలకూ తప్పనిసరైపోయింది.

నిజానికి రంగాని చంపేసింది టీడీపీయేనన్నది ఓ ఆరోపణ. ఆ ఆరోపణ గట్టిగా వచ్చేది వైసీపీ నుంచే. చిత్రమేంటంటే, రంగా హత్య వెనుక వున్న సూత్రధారులు పాత్రధారులు.. కాలానుగుణంగా పార్టీలు మారుతూ వస్తున్నారు. టీడీపీ వారికి ఆశ్రయమిచ్చింది, వైసీపీ కూడా ఆశ్రయమిచ్చింది.

ఆ హత్య జరిగి 34 ఏళ్ళయ్యింది. విజయవాడ కేంద్రంగా కుల రాజకీయాలు నడిపారు రంగా పేరు చెప్పి.. అనే దుష్ప్రచారం ఈనాటిది కాదు. ‘తాను చేస్తే శృంగారం.. ఇంకెవడన్నా చేస్తే వ్యభిచారం..’ అన్నట్లుంటుంది రంగాపై ‘కులం’ పేరుతో ఆరోపణలు చేసేవారి పరిస్థితి.

కొన్నాళ్ళ క్రితం వంగవీటి మోహన రంగా మీద ఓ సినిమా వచ్చింది. అలా ఆ సినిమా రావడానికి కారణం కూడా ప్రధాన రాజకీయ పార్టీలే. పనీ పాటా లేని ఓ వివాదాస్పద ఫిలిం మేకర్‌కి డబ్బులిచ్చి తీయించిన సినిమా అది. ఆ మాటకొస్తే, ‘రంగా’ చుట్టూ చాలా సినిమాల్లో చాలా పాత్రలు కనిపిస్తాయి. అవన్నీ రంగా ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేవే.

ముప్ఫయ్ నాలుగేళ్ళ తర్వాత కూడా వంగవీటి మోహన రంగా పేరు చెప్పి రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయి.? ఆయన జపం చేయకుండా ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు వుండలేకపోతున్నాయి. అంటే, ఇక్కడ రంగా నేరస్తుడు కాదు.. నాయకుడన్నమాట.

గుడివాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. వంగవీటి మోహన రంగా వర్ధంతి నిర్వహణపై రచ్చ జరిగింది. పరస్పర దాడులకు టీడీపీ, వైసీపీ సిద్ధమయ్యాయి. పోలీసులెలాగూ అధికార పార్టీకే వత్తాసు పలుకుతారనుకోండి.. అది వేరే సంగతి.

‘రంగాని కోల్పోయాం.. ఇంకోసారి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు..’ అన్న చర్చ రంగా అభిమానుల్లో కనిపిస్తోంది. కానీ, రంగా కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గనుక, ఆ సామాజిక వర్గంలో రాజకీయ చిచ్చు పెట్టాలని భావిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. ఈ క్రమంలో రంగా ఎవరివాడు.? అన్నది రచ్చ.

5 COMMENTS

  1. 938868 513285Im impressed, I ought to say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me tell you, you could have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too few men and women are speaking intelligently about. Im delighted i located this in my hunt for something about it. 275220

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....