Pawan Kalyan: వాల్తేరు వీరయ్య, ఏజెంట్ తోపాటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – సాయితేజ్ (Sai Tej) మూవీ బ్రో (Bro) లో స్పెషల్ సాంగ్స్ లో సందడి చేసిన ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) కు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్వశీ రౌతేలా.. #Askurvashi హ్యాష్ ట్యాగ్ లైవ్ క్వశ్చన్ కండక్ట్ చేసింది. అయితే.. ఎందరో ఎన్నో ప్రశ్నలు వేసినా దేనికా సమాధానం ఇవ్వని ఊర్వశి.. ఒక్క పవన్ కల్యాణ్ ప్రశ్నకు మాత్రం స్పందించి జావాబిచ్చింది.
‘జగన్ – పవన్ కల్యాణ్’.. వీరిద్దరిలో మీరు ఎవరి పేరును ఎంపిక చేస్తారని ఎదురైన ప్రశ్నకు.. ‘పవన్ కల్యాణ్‘ అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజీని ఉంచింది. బ్రో విడుదల రోజున. ‘బ్రో మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో నటించడం ఆనందంగా ఉంద’ని పేర్కొని ట్రోలింగ్ కు గురైంది. విమర్శలు రావడంతో పవన్ పేరు ముందు సీఎం అనే పదాన్ని తొలగించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పేరుకు మాత్రమే స్పందించి మరోసారి వార్తల్లో నిలిచింది ఊర్వశి రౌతేలా.
Композитные материалы – это вид исходных материалов,
которые эксплуатируются в 100-нях
служб в промышленном производстве, экстерьерах автомобилей, производстве оросительных
сооружений
Thank you for another excellent article. The
place else could anybody get that kind of information in such an ideal manner of writing?
I have a presentation subsequent week, and I am on the search for such information.