ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమాను కూడా ఉప్పెన నిర్మాతలకే చేయనున్నాడని తెలుస్తోంది.
మైత్రి మూవీస్ ఎన్టీఆర్ ను రెండు సినిమాలకు లాక్ చేసుకున్నారు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వం లోనిది. ఈ ప్రాజెక్ట్ ను ఈరోజు అధికారికంగా వెల్లడించారు కూడా. మరొక ప్రాజెక్ట్ కు ఇంకా దర్శకుడు ఫైనల్ అవలేదు అనుకున్నారంతా. కానీ ఆ దర్శకుడు మన బుచ్చి బాబే.
ఎన్టీఆర్ కోసం రూరల్ స్పోర్ట్స్ డ్రామాను సెట్ చేసాడట. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా “పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్టీఆర్ గారు. ఎదురుచూస్తున్నాను సర్. లోకల్ కథను అంతర్జాతీయంగా చెప్పడానికి ఎదురుచూస్తున్నాను సర్” అని పోస్ట్ పెట్టాడు. అంటే అధికారికంగా కన్ఫర్మ్ చేయకపోయినా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని అయితే చెప్పకనే చెప్పాడు.
535375 799406Wow, great blog layout! How long have you been blogging for? you make blogging appear effortless. The overall look of your internet website is great, let alone the content! 345877
920482 238373extremely good put up, i truly love this web web site, keep on it 265499
522978 945891I believe other site owners need to take this website as an example , very clean and wonderful user genial style . 200975
687821 4542Gratitude for building this send! I in reality recognize the no cost information. 38437
259119 321017Most suitable boyfriend speeches, or else toasts. are almost always transported eventually by means of the entire wedding party and are still required to be quite interesting, amusing and even enlightening together. very best mans speech 991408
721043 454811The luxury proposed may possibly be incomparable; citizens are never fail to seeking for bags is really a Native goals. The thought numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 98843