Switch to English

పోలవరంపై వైఎస్‌ జగన్‌ని నిలదీసిన ఉండవల్లి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఓసారి ఓ వైపు మాట్లాడతారు.. ఇంకోసారి ఇంకో వైపు నిలబడతారు. అసలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దారెటు.? రాజకీయంగా ఆయన పయనం ఎటు వైపు.? అన్నదానిపై అస్సలేమాత్రం స్పష్టత దొరకడంలేదు. ‘నేను నిజం వైపు’ అంటారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ‘ఏ పార్టీ డబ్బులిస్తే ఆ పార్టీ వైపు మాట్లాడతారు..’ అంటూ ఉండవల్లిపై ఒక్కో పార్టీ ఒక్కోసారి ఒక్కోలా విమర్శలు చేస్తుంటుంది.

ఆ విషయాన్ని పక్కన పెడితే, ఉండవల్లి మాటల్లో ‘లాజికల్‌ పాయింట్స్‌’ చాలానే వుంటాయి. పోలవరం ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఉండవల్లి తీవ్రంగా తప్పు పట్టారు తన తాజా ప్రెస్‌మీట్‌లో. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తే చాలు, కేంద్రం దిగొస్తుందన్నది ఉండవల్లి వాదన.

పోలవరం విషయంలోనే కాదు, విభజన చట్టం సహా ప్రత్యేక హోదా వంటి అంశాలపైనా కేంద్రం దిగిరాక తప్పదంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ఆమోదం పొందే క్రమంలో పార్లమెంటు తలుపులు మూసేశారు, లైవ్‌ టెలికాస్ట్‌ ఆపేశారు గనుక.. అక్కడేం జరిగిందో తెలియాలంటే, పార్లమెంటులోనే చర్చ జరగాలని ఉండవల్లి చెబుతున్నారు. ఆ సమయంలో ఉండవల్లి కూడా ఎంపీగా పనిచేసిన విషయం విదితమే. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు గనుక.. కేంద్రమే 100 శాతం నిధులు ఇవ్వాలని ఉండవల్లి కుండబద్దలుగొట్టేస్తున్నారు.

చంద్రబాబు, పోలవరం సహా అనేక విషయాల్లో పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేశారు గనుక, ఆయన పదవి పోయి, ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చిందనీ, రేప్పొద్దున్న వైఎస్‌ జగన్‌కి కూడా ఇదే పరిస్థితి రావాలా.? అని ప్రశ్నించారు ఉండవల్లి. కేంద్రాన్ని ప్రశ్నించడానికి చంద్రబాబు ఎందుకు భయపడ్డారో తెలియదు, వైఎస్‌ జగన్‌ ఎందుకు భయపడుతున్నారో తెలియదు.. అంతిమంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

‘మీ ఎంపీలు ఏం చేస్తున్నారు.? మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.? చంద్రబాబుని విమర్శిస్తే, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు విడుదల చేస్తుందా.? కేంద్రాన్ని ప్రశ్నించడం మానేసి, చంద్రబాబుని ప్రశ్నించడం హాస్యాస్పదం..’ అంటూ ఉండవల్లి, వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై మండిపడ్డారు. షరా మామూలుగానే వైసీపీ అభిమానులు, ఉండవల్లిపై విరుచుకుపడిపోతున్నారు సోషల్‌ మీడియా వేదికగా. ఉండవల్లి అన్నారని కాదుగానీ, కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ, టీడీపీని విమర్శించి సంబరపడిపోతోందంటే.. తాము పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆ పార్టీకి ఎంత చిత్తశుద్ధి వుందో అర్థమయిపోతోంది.

8 COMMENTS

  1. Наша бригада искусных исполнителей находится в готовности предъявить вам современные системы, которые не только подарят надежную защиту от холодных воздействий, но и подарят вашему жилищу трендовый вид.
    Мы функционируем с современными материалами, утверждая прочный срок использования и превосходные результаты. Теплоизоляция наружных стен – это не только экономия энергии на тепле, но и заботливость о экосистеме. Энергосберегающие разработки, какие мы осуществляем, способствуют не только своему, но и сохранению природных ресурсов.
    Самое центральное: [url=https://ppu-prof.ru/]Стоимость утепления стен снаружи за 1[/url] у нас открывается всего от 1250 рублей за м2! Это доступное решение, которое изменит ваш хаус в реальный душевный локал с минимальными тратами.
    Наши произведения – это не только изоляция, это составление территории, в где любой элемент символизирует ваш уникальный манеру. Мы берем во внимание все ваши пожелания, чтобы осуществить ваш дом еще более теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://stroystandart-kirov.ru[/url]
    Не откладывайте заботу о своем обители на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш дом не только уютнее, но и стильным. Заинтересовались? Подробнее о наших услугах вы можете узнать на сайте компании. Добро пожаловать в обитель комфорта и качественного исполнения.

  2. Мы группа специалистов по поисковой оптимизации, занимающихся увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Наша команда добились впечатляющих результатов и желаем поделиться с вами нашими знаниями и навыками.
    Какие преимущества вы получите:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]заказать seo оптимизацию и продвижение[/url]
    • Глубокий анализ вашего сайта и формирование индивидуального плана продвижения.
    • Оптимизация контента и технических параметров вашего сайта для лучших результатов.
    • Регулярное отслеживание и анализ результатов, с целью постоянного улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    У наших клиентов уже есть результаты: повышение посещаемости, улучшение позиций в поисковых запросах и, конечно же, рост бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите возможность увеличить прибыль вашего бизнеса в онлайн-мире. Свяжитесь с нами прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...