బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ జంటగా రూపొందిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఎంటర్ టైన్మెంట్ తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లుగా అనిపించాయి. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కందిరీగ మరియు కాంచన సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటున్నారు. కందిరీగ తరహా ఎంటర్ టైన్ మెంట్ మరియు కాంచన తరహా సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుందని అంటున్నాడు.
కాంచన రేంజ్ లో దెయ్యం కథ ఉంటే అల్లుడు అదుర్స్ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ స్థాయిలో హర్రర్ సీన్స్ లో నటించగలడా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు మరియు ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కందిరీగ మరియు కాంచన అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తిని వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. మరి బెల్లం బాబుకు ఈ సినిమాతో అయినా కమర్షియల్ గా బిగ్ సక్సెస్ దక్కేనా చూడాలి.
347013 436085hello, your site is genuinely excellent. We do appreciate your give very good outcomes 747213
56903 683882Soon after I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any method you will be able to take away me from that service? Thanks! 390520
134190 983568Wonderful artical, I unfortunately had some difficulties printing this artcle out, The print formating looks slightly screwed over, something you may want to appear into. 798596
703302 322105Xanax (Alprazolam) is used to treat anxiety disorders and panic attacks. Alprazolam is in a class of 70210