అందరూ షాక్ ఇస్తూ సడెన్ గా సంక్రాంతి రేసులోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్ల తర్వాత 2019లో రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు బెల్లంకొండ బాబు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ చిత్రాన్ని పూర్తి చేసాడు.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. జనవరి 15కి విడుదల అని ప్రకటించినా కానీ ఎక్కడా ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ను విడుదల చేయలేదు. మరి కొన్ని రోజుల్లో ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక అల్లుడు అదుర్స్ చిత్రానికి పెట్టిన బడ్జెట్ వింటే షాక్ అవ్వడం ఖాయం. మొదటి నుండీ భారీ బడ్జెట్ సినిమాలతోనే మన ముందుకు వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ చిత్రానికి కూడా 35 కోట్ల నుండి 40 కోట్ల వరకూ పెట్టినట్లు సమాచారం. మరి ఈ రేంజ్ బడ్జెట్ అంటే బెల్లంకొండ రికవర్ చేయగలడా?
457725 452270This plot doesnt reveal itself; it has to be explained. 573389
831941 523001Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 484860
893885 521I truly like your writing style, very good details, appreciate it for posting : D. 280032
634200 34050This post gives the light in which we can observe the reality. This is quite nice one and gives in-depth info. Thanks for this nice article. 966879