Switch to English

వైసీపీలో ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ వార్‌: ఆవుల మీద ప్రేమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అదేనండీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆసక్తికరమైన ‘ట్వీట్‌ వార్‌’ నడిచింది.. గోవుల సంరక్షణ గురించి. వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, గోశాలల్ని పరిరక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖాస్త్రం పంపిన విషయం విదితమే. ఈ లేఖపై వైసీపీ నేత రాజీవ్‌ కృష్ణ స్పందించారు. ‘మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ గోవుల సంరక్షణకు కట్టుబడి వుంది..’ అని చెబుతూనే, ‘ఇది మీకు గోవుల మీదున్న ప్రేమేనా.? లేదంటే, గోవుల్ని ప్రేమించే వ్యక్తుల పట్ల ప్రేమ అనుకోవాలా.? మీరు ప్రేమిస్తున్నవారు (బీజేపీని ఉద్దేశించి) మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారంటారా.?’ అని రాజీవ్‌ కృష్ణ, రఘురామకృష్ణరాజు ట్వీట్‌కి రిప్లయ్‌ ఇచ్చారు.

దానికి రఘురామకృష్ణరాజు తనదైన స్టయిల్లో స్పందించారు. ఎవర్నో ఇంప్రెస్‌ చేయడానికి మీరు నాకు ఇచ్చిన రిప్లయ్‌ సర్కాస్టిక్‌గానే వుందిగానీ, ఈ ప్రయత్నంలో మీరు అనుకున్నట్లుగా మిమ్మల్ని మీరు ఇంప్రెస్‌ చేయాలనుకుంటున్నవారు పరిగణనలోకి తీసుకుంటారా.? అన్న రీతిలో రఘురామకృష్ణరాజు ట్వీట్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘మిమ్మల్ని వారు తిరిగి ప్రేమించకపోవచ్చు..’ అని రాజీవ్‌ కృష్ణకి రఘురామకృష్ణరాజు వైసీపీ అధిష్టానాన్ని ఉద్దేశించి సెటైర్‌ వేయడం గమనార్హం.

మొత్తమ్మీద, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీ నేతల నుంచి తనపై వచ్చే ఏ చిన్న విమర్శనిగానీ, వెటకారాన్నిగానీ అస్సలేమాత్రం ఉపేక్షించడంలేదన్నమాట. ఏ ఒక్క ఛాన్స్‌ని ఆయన వదులుకోవడంలేదు. ప్రతి ఛాన్స్‌నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా వైసీపీ నేతల్ని ఇరకాటంలో పడేస్తూనే వున్నారు రఘురామకృష్ణరాజు. ఆటోమేటిక్‌గా ఆయన వ్యవహారశౖలి వైసీపీ అధిష్టానానికి మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ‘ఇక అనవసరం.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే పోలా.?’ అనే స్థాయికి వైసీపీ అధిష్టానాన్ని ‘ర్యాగింగ్‌’ చేయాలనే పట్టుదలతో వున్నట్టున్నారు రఘురామకృష్ణరాజు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...