తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీల వివరాలు (రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
- కారు.. 15 నుంచి 50కి పెంపు
- మినీ బస్సులు, మినీ లారీలు, గూడ్స్ వెహికల్స్ కు 50 నుంచి 100కి పెంపు
- బస్సులు, ట్రక్కులకు.. 100 నుంచి 200 టోల్ఛార్జ్ లను పెంచింది.
గత ఏడాది టోల్ చార్జిలను పెంచుతూ తితిదే బోర్డు చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.
604954 21567appreciate the effort you put into finding us this data 14175
246454 51469I think this web site has very superb composed topic material articles . 208461
943600 173468Thanks for helping out, superb info . 977511
857594 937640Good internet site. On your blogs quite interest and i will tell a buddies. 178399
567294 389960This really is sensible info! Exactly where else will if ind out a lot more?? Who runs this joint too? sustain the very good work 936236