Switch to English

రాశి ఫలాలు: శనివారం 27 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:24
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: శుద్ధ. పౌర్ణమి మ.2:21వరకు తదుపరి పాడ్యమి
సంస్కృతవారం: స్థిర వా‌సరః
నక్షత్రము: మఖ ఉ.11:54 తదుపరి పుబ్బ
యోగం: సుకర్మ రా.8:46 వరకు
కరణం: బవ మ.1:44 వరకు తదుపరి భాలవ రా.12:33
వర్జ్యం: రా.7:41 నుండి రా.9:14 వరకు
దుర్ముహూర్తం: సూర్యోదయం నుండిఉ.8:03 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి మ.10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి మ 3:00 వరకు
గుళిక కాలం: ఉ.6:39నుండి ఉ 8:06 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:03 నుండి ఉ.5:51వరకు
అమృత ఘడియలు : తె.3:38 నుండి తె.5:07 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05నుండి మ.12:52 వరకు

ఈరోజు (27-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంట బయట చికాకులు పెరుగుతాయి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ఇతరులతో విరోధం పెరుగుతుంది. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం పెరుగుతుంది. సంతాన సంబంధిత వ్యవహారాలలో సమస్యలు ఉంటాయి.

వృషభం: తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలలో ప్రతి పనిలో అడ్డంకులు కలుగుతాయి. ఉద్యోగులలో ప్రత్యర్థుల వలన ఇబ్బందులు ఉంటాయి.

మిథునం: నూతన వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. మనస్సు ఆత్మ ప్రశాంతంగా ఉంటాయి. అన్ని వైపుల నుండి లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సహముగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో అలసట పెరుగుతుంది. అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. నేత్ర సమస్యలు భాధిస్తాయి. ఉద్యోగాలు చికాకు కలిగిస్తాయి.

సింహం: సంఘంలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.

కన్య: ఇంట బయట సమస్యలు ఉంటాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. కొన్ని వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున భాద్యతలు అధికమవుతాయి. మిత్రులతో కలహా సూచనలున్నవి.

తుల: మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సభ సమావేశాలకు హాజరు అవుతారు. మొండి బాకీలు పనులవుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని పనులలో బందు మిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి.

వృశ్చికం: ఉద్యోగులకు అనుకూల సమయం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. నూతన వస్త్ర వస్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో హాజరు అవుతారు. జీవిత భాగస్వామికి ధన సహాయం లభిస్తుంది.

ధనస్సు: ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. సోదరులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

మకరం: భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమై సమయానికి పూర్తికావు. వృత్తి ఉద్యోగమున వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్ధిక నష్టములు కలుగుతాయి.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో హాజరు అవుతారు. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తి లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...