ఈ దసరాకు ముక్కోణపు పోటీ ఫిక్స్ అయినట్లే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,690FansLike
57,764FollowersFollow

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కు అతి ముఖ్యమైన సీజన్స్ లో దసరా కూడా ఒకటి. ఈ సీజన్ లో కనీసం రెండు సినిమాలైనా ప్రతీ ఏడాదీ విడుదలవుతుంటాయి. అయితే ఈసారి దసరాకు మాత్రం ముక్కోణపు పోటీ తప్పట్లేదు. ముందుగా అక్టోబర్ 19న నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఆకర్షణీయంగా ఉంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

ఇక అదే రోజున విజయ్ డబ్బింగ్ చిత్రం లియో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. డబ్బింగ్ చిత్రమే అయినప్పటికీ ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక అక్టోబర్ 20న రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర రావు ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. ప్రోమోలన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మరి ఈ మూడు భిన్న చిత్రాల్లో ప్రేక్షకుల ఓటు దేనికి పడుతుంది అన్నది చూడాలి.

సినిమా

‘మా ఇంటి బంగారం’పై సమంత కాన్ఫిడెన్స్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

Maa Inti Bangaram చిత్రంపై హీరోయిన్ సమంత పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు...

చిరంజీవి జోక్యంతో థియేటర్ల సంక్షోభానికి పరిష్కార ప్రయత్నాలు!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు..! ఏమన్నారంటే..

Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత...

Peddi: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘పెద్ది’ పాట.. ...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో  తెరకెక్కిన పెద్ది త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తోపాటు...

AR Rahman: ‘ఆయనతో ‘రామాయణ’ ప్రయాణం అద్భుతం’.. ఎ.ఆర్.రెహమాన్ కామెంట్స్..

AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా...

రాజకీయం

మెగా డీఎస్సీపై జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్.. ‘16 వేల టీచర్లను అవమానిస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో...

విజ్జేశ్వరం-సిద్ధాంతం ఏటిగట్టు రోడ్డుకు కదలిక.. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పరిశీలన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజ్జేశ్వరం ప్రాంతంలో పర్యటించి, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ప్రతిపాదిత ఏటిగట్టు రోడ్డును పరిశీలించారు. మూడు మండలాల పరిధిలో సుమారు...

చిన్నారి అత్యాచార కేసులో నవ్వులు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

తమిళనాడులో బాలికపై జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కోయంబత్తూర్ జిల్లాలో పదేళ్ల బాలికను కొందరు దుండగులు అపహరించి అమానుషంగా హింసించిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ...

గోదావరి కోసం పవన్ అలర్ట్.. రూ.100 కోట్లతో భారీ యాక్షన్ ప్లాన్

గోదావరి కోసం పవన్ అలర్ట్.. రూ.100 కోట్లతో భారీ యాక్షన్ ప్లాన్గోదావరి వంటి జీవనదులను మనమే కాలుష్యంతో మృత నదులుగా మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan ఆవేదన...

తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత కలకలం.. సురక్షితంగా రెస్క్యూ

తిరుపతిలోని Sri Venkateswara Veterinary Universityలో చిరుత సంచారం కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan వెంటనే స్పందించారు. ప్రస్తుతం చిరుత...

ఎక్కువ చదివినవి

‘పెద్ది’ నా కెరీర్‌లో నంబర్ వన్ సినిమా అవుతుంది: భోపాల్ ఈవెంట్‌లో రామ్ చరణ్ భావోద్వేగ ప్రసంగం

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, చార్ట్‌బస్టర్ పాటలు, పవర్‌ఫుల్...

అవాస్తవ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: జనసేన

తమ పార్టీ, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారాలు, నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళగిరిలోని...

Daily Horoscope: కర్కాటక రాశివారికి కుటుంబ ఆనందం.. ధనుస్సు రాశివారికి కొత్త అవకాశాలు

మే 20 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో...

మెగా డీఎస్సీపై జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్.. ‘16 వేల టీచర్లను అవమానిస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో...

Daily Horoscope: కన్య వారికి శుభవార్తలు.. ధనుస్సు వారికి ప్రయాణ లాభాలు

మే 23 , 2026 శనివారం రాశిఫలాలు: ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు తీసుకురానుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొన్ని...