Switch to English

‘హనుమాన్’కి థియేటర్లు దొరక్కుండా చేసే కుట్ర.! ఈ పాపమెవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సంక్రాంతి పండక్కి ఎన్ని కొత్త సినిమాలొచ్చినా, ప్రేక్షకులకి సరిపోవు.! థియేటర్లు బోల్డన్ని వున్నాయ్. బోల్డంతమంది ప్రేక్షకులున్నారు. పైగా, సెలవుల సీజన్. ఓ అరడజను సినిమాలు, ఆ పైన వచ్చినా.. ప్రేక్షకులు చూస్తారు. కంటెంట్ బావుంటు, వసూళ్ళ జాతరే ఇక.!

ఫ్లాప్ సినిమా అయినా, సంక్రాంతి సీజన్‌లో గట్టెక్కిస్తుంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా.! ఈ సంక్రాంతి సీజన్ విషయానికొస్తే, నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్ల పరంగా అగ్రభాగాన ‘గుంటూరు కారం’ నిలవనుంది. ఆ తర్వాత ‘నా సామి రంగ’, ‘సైంధవ్’ చిత్రాలుంటాయ్.

‘హనుమాన్’ సంగతేంటి.? ఈ సినిమాకి థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారు. అదెవరు.? అన్నది బహిరంగ రహస్యమే. హైద్రాబాద్ మహానగరంలో సింగిల్ స్క్రీన్స్ జస్ట్ నాలుగు మాత్రమే ‘హనుమాన్’ సినిమాకి కేటాయించిన సంగతి తెలిసిందే. అవి కూడా ప్రముఖ థియేటర్లు ఏమీ కావు.

మల్టీప్లెక్సుల్లో కూడా ‘గుంటూరు కారం’దే పై చేయి. రికార్డు స్థాయిలో ‘గుంటూరు కారం’ సినిమాని మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ‘హనుమాన్’కి తీవ్ర అన్యాయం జరుగుతోందన్న చర్చ సినీ పరిశ్రమలోనే జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు.

‘హనుమాన్’ పెయిడ్ ప్రీమియర్స్‌కి అడ్వాన్స్ బుకింగులు పోటెత్తాయ్. దాంతో, పెయిడ్ ప్రీమియర్స్‌కి సంబంధించి స్క్రీన్స్ పెంచుతూ వెళుతున్నారు. కానీ, రేపటికి ఎన్ని థియేటర్లు ‘హనుమాన్’కి అందుబాటులో వుంటాయన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.

మల్టీప్లెక్స్ అంటే, ఓ ఛెయిన్.. ఆ ఛెయిన్‌ కూడా ‘హనుమాన్’ సినిమాపై శీతకన్నేసిందట. కొన్ని మల్టీప్లెక్స్‌లు అయితే, ‘హనుమాన్’పై అనధికారిక బ్యాన్ విధించాయట. మొండితనం ప్రదర్శిస్తోంది గనుక, ‘హనుమాన్’ టీమ్‌కి బుద్ధి చెప్పాలని తెరవెనుక ఓ పెద్ద తలకాయ్ కుట్ర పన్నుతోందిట.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...