దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక టాలీవుడ్ లో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారిన పడ్డ ప్రముఖులు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుకుంటున్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి అయిన సీఎస్ రావు అలియాస్ చిట్టి నాగేశ్వరరావు కరోనాతో మృతి చెందారు.
నిర్మాతగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈయన నిర్మాతల మండలికి చెందిన పలు కీలక పదవుల్లో కొనసాగారు. నిర్మాతగానే కాకుండా పంపిణీదారుడు గా కూడా ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ఈయన అందించాడు. తెలుగు మరియు తమిళంలో పలు సినిమాలను నిర్మించిన ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. కరోనా తో ఇండస్ట్రీలో మృతి చెందిన ప్రముఖుల జాబిత పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
615771 883613I adore foregathering beneficial information , this post has got me even far more info! . 926801
816817 482282Thank her so much! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 916256
810240 649122Its like you read my mind! You appear to know so considerably about this, like you wrote the book in it or something. I feel that you can do with some pics to drive the message home a bit, but instead of that, this is great weblog. A amazing read. Ill undoubtedly be back. 958664
453981 61591This web-site can be a walk-through rather than the info you wished about it and didnt know who ought to. Glimpse here, and youll undoubtedly discover it. 441704
938494 482651Youre the most effective, It is posts like this that maintain me coming back and checking this internet site regularly, thanks for the info! 715664
601581 98286Hi, Neat post. Theres a dilemma together with your website in internet explorer, would test this IE still could be the market leader and a big portion of folks will miss your wonderful writing because of this problem. 795