గత వారం కాంతార తప్ప మిగతా ఏ చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అయితే ఈ వారం దీపావళి బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలు చాలా బాగా ఉన్నాయి. దీపావళి వారాంతానికి ఏకంగా నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నాలుగు చిత్రాలపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో రెండు స్ట్రైట్ సినిమాలు కాగా రెండు రీమేక్ చిత్రాలు.
మంచు విష్ణు హీరోగా జిన్నా సినిమా 21న విడుదలకు సిద్ధమైంది. చాలా గ్యాప్ తర్వాత మంచు హీరో నుండి వస్తోన్న సినిమా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ఇక ఇదే రోజు విశ్వక్ సేన్ హీరోగా ఓరి దేవుడా కూడా విడుదలవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు.
అలాగే రెండు డబ్బింగ్ చిత్రాలు ప్రిన్స్, సర్దార్ లు కూడా దీపావళి వారాంతానికి విడుదలవుతున్నాయి. మరి ఈ నాలుగులో ఏ సినిమాలు విజయం సాధిస్తాయన్నది చూడాలి.
118034 916820Thank you for some other magnificent article. 547842
83255 101749I needs to spend a while studying much more or figuring out more. Thank you for fantastic information I was looking for this information for my mission. 474101
675674 471852hi good page i will definaely come back and see once more. 231954
44837 588019whoah this weblog is magnificent i adore reading your posts. Maintain up the fantastic work! You know, lots of people are seeking around for this information, you can assist them greatly. 650217
745739 401025Really exceptional data can be identified on weblog . 760206
803512 226478You made various very good points there. I did a search on the subject and found many people will have exactly the same opinion along with your blog. 162909