హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా, తాజాగా మరో ఇద్దరు సీనియర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతానని చిత్తరంజన్ దాస్ ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...
Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....
Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్
Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?
బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...
Devara : ఎన్టీఆర్ VS చరణ్.. బిగ్ ఫైట్ తప్పదా?
Devara : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా...
రాజకీయం
గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...
PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..
PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...
జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?
గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది.
పల్నాడులో...
క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!
పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...
ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?
పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...
ఎక్కువ చదివినవి
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ 2 ను విడుదల చేయబోతున్నారు....
Devara : ఎన్టీఆర్ VS చరణ్.. బిగ్ ఫైట్ తప్పదా?
Devara : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...
ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...
హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!
రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు.
బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...
Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్
Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...
75524 803109I discovered your blog web site internet site on the search engines and check several of your early posts. Always sustain up the extremely good operate. I recently additional increase Rss to my MSN News Reader. Looking for toward reading much far more on your part later on! 334641
577766 184219a lot of thanks for telling!. Truth is usually the top vindication against slander. by Abraham Lincoln.. 508458