ప్రేమ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సూపర్ హిట్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయిన ఆ సినిమా కు ఇటీవలే సీక్వెల్ ప్రకటించాడు. చిత్రం 1.1 అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో ఆ సినిమాలో నటించబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 50 మంది కొత్త నటీ నటులను పరిచయం చేస్తూ తేజ చిత్రం 1.1 సినిమాను తీయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. మొత్తానికి చిత్రం 1.1 కు బ్రేక్ పడింది. మళ్లీ ఈ సినిమా పునః ప్రారంభం అయ్యేనా అనేది చూడాలి. తేజ ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలను ప్రకటించాడు. మరి వాటి పరిస్థితి ఏంటీ అనేది కూడా తెలియడం లేదు.
610490 900390After study a couple of of the content material within your internet site now, we genuinely such as your technique of blogging. I bookmarked it to my bookmark web internet site list and will also be checking back soon. Pls have a look at my web-site likewise and make me aware what you believe. 81824
611363 295965Aw, i thought this was an very excellent post. In idea I would like to invest writing in this way moreover – taking time and actual effort to manufacture a really excellent article but exactly what do I say I procrastinate alot and no means apparently go completed. 408297
246990 308151I truly enjoy examining on this web site , it has good content material . 659029