Switch to English

‘సైరా’ పోస్ట్‌పోన్‌.! నిర్మాత చరణ్‌ మనసులో ఏముంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అక్టోబర్‌ 2న ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల కానుంది. కానీ, బాలీవుడ్‌లో ‘వార్‌’ సినిమా అదే రోజున విడుదలవుతుండడం, ఆ సినిమాని తెలుగుతో సహా సౌత్‌లోని పలు భాషల్లో రిలీజ్‌ చేస్తుండడంతో ‘సైరా నరసింహారెడ్డి’ వాయిదా తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ, ఈ విషయంపై ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాత రామ్‌చరణ్‌ మనసులో ఏముంది.? ‘సాహో’ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌, నెల్లూరు వెళ్ళాడు. అక్కడ ‘వి-ఎపిక్‌’ పేరుతో రూపొందించిన అతి పెద్ద థియేటర్‌ని రామ్‌చరణ్‌ ప్రారంభించాడు.

దేశంలోనే అతి పెద్ద స్క్రీన్‌ ఈ మల్టీప్లెక్స్‌లో వుంది. ఈ మల్టీప్లెక్స్‌, ‘సాహో’ సినిమా ప్రదర్శనతో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్బంగా ‘సైరా నరసింహారెడ్డి’ గురించిన ప్రశ్నలు చరణ్‌ ముందుకొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్‌ 2న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలవుతుందని చరణ్‌ స్పష్టం చేశాడు. అంతే కాదు, తన బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా నిన్ననే కామన్‌ డీపీని విడుదల చేసిన చరణ్‌, ముందస్తుగా బాబాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పేశాడు.

‘సాహో’ గురించి మాట్లాడుతూ, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’లానే ‘సాహో’ కూడా సత్తా చాటాలని ఆకాంక్షించాడు. ‘సాహో’ తెలుగువారంతా గర్వించదగ్గ సినిమా అవ్వాలనీ, ‘సాహో’ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ భారతీయ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోందనీ చరణ్‌ వ్యాఖ్యానించాడు. సో, వారం రోజులపాటు ‘సైరా నరసింహారెడ్డి’ వాయిదా పడొచ్చనీ, అక్టోబర్‌ 2వ తేదీకి బదులు 9వ తేదీన విడుదలవుతుందనీ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నమాట.

మరి, ‘వార్‌’ సినిమాతో ‘సైరా నరసింహారెడ్డి’ బాలీవుడ్‌లో పోటీపడగలదా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ‘వార్‌’ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌, హృతిక్‌ రోషన్‌ వంటి స్టార్లున్నారు. బాలీవుడ్‌లో చిరంజీవి గతంలోనూ సినిమాలు చేసినా, ‘సైరా నరసింహారెడ్డి’లో సత్తా వున్నా, పోటీ కారణంగా వసూళ్ళపై ప్రభావం మాత్రం ఖచ్చితంగా పడి తీరుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...