కలెక్షన్ రిపోర్ట్: 4వ రోజు జోరు పెంచిన ‘సైరా’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తన డ్రీం రోల్ స్వాతంత్ర సమరయోధుడు పాత్ర చేయడం. దానిని నిజం చేసుకునే దిశగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. అక్టోబర్ 2న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ సూపర్బ్ గా ఉండడం తో ఆంధ్ర తెలంగాణాలో ‘సైరా’ సినిమాకి స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయి. వీక్ డే అవ్వడం వల్ల శుక్రవారం కాస్త కలెక్షన్స్ జోరు తగ్గినా శనివారం మాత్రం మళ్ళీ జోరు పెంచింది. 4వ రోజు కూడా ఓవరాల్ గా 7 కోట్ల మార్క్ ని టచ్ చేసింది.

ఏరియా     డే-4 డే-3  డే-2 డే -1
నైజాం 2.57 కోట్లు 2.56కోట్లు 3.99కోట్లు   8.10 కోట్లు   
సీడెడ్   1.31 కోట్లు 1. 38 కోట్లు 1.82 కోట్లు 6.01కోట్లు 
గుంటూరు  0.47 కోట్లు  0.46 కోట్లు 0.67 కోట్లు 5.05 కోట్లు
ఉత్తరాంధ్ర  1.21 కోట్లు 1.14 కోట్లు 1.65 కోట్లు 4.70 కోట్లు 
తూర్పు గోదావరి 0.41 కోట్లు 0.42 కోట్లు 0.55 కోట్లు  4.74 కోట్లు
పశ్చిమ గోదావరి  0.28 కోట్లు 0.28 కోట్లు 0.37 కోట్లు 4.50కోట్లు 
కృష్ణా 0.43 కోట్లు 0.51 కోట్లు 0.73 కోట్లు  3.03 కోట్లు
నెల్లూరు  0.25 కోట్లు   0.25 కోట్లు  0.32 కోట్లు 2.09కోట్లు 
మొత్తం 6.93 కోట్లు 7.00 కోట్లు 10.10 కోట్లు 38.22 కోట్లు
ఏపీ/తెలంగాణ నాలుగు రోజుల షేర్ : 62.25 కోట్లు

6 COMMENTS

సినిమా

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

పోచమ్మ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ఆహా

తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ aha మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “పోచమ్మ” సిరీస్‌కు సంబంధించిన...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ రంగంలో...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.. ఎలాగంటే

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన వారెందరో ఉన్నారు. అయినా.. ఆమె వృధ్యాప్య...

Vijay-Sangeetha: ముదురుతున్న వివాదం.. విజయ్ కు భార్య నుంచి మరో షాక్

Vijay-Sangeetha: తమిళ హీరో విజయ్ కు భార్య సంగీత నుంచి మరో షాక్ ఎదురైంది. విజయ్ కు ఆమె మరో లీగల్ నోటీస్ ఇచ్చారు. తాను విజయ్ ఇంట్లోనే ఉండడానికి పర్మిషన్ కోరుతూ...