దేశవ్యాప్తంగా పుష్ప, కశ్మీరీ ఫైల్స్, సినిమాలు సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఈ రెండు సినిమాల దర్శకులు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి జాతీయస్థాయి గుర్తింపు పొందారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగిపోవడం ఖాయమే. ఇందుకు కశ్మీరీ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
కశ్మీరీ ఫైల్స్, కార్తికేయ-2 సినిమాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సంచలన దర్శకులతో ఫొటో దిగి పోస్ట్ చేశారు. ‘సినిమాతో మేమంతా ఒక్కటి కాబోతోన్నాం. పూర్తి వివరాలు తెలియజేస్తాం. సినిమా రేంజ్ ఇంకా పెరగబోతోంది. మీరేమైనా గెస్ చేస్తారా’ అని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది.
దీంతో ఈ ముగ్గురూ కలిసి ఎటువంటి సంచలనానికి శ్రీకారం చుట్టారోననే ఆసక్తి కలుగుతోంది. వీరిలో ఎవరు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తారో అనే విషయంపై స్పష్టత లేకున్నా ప్రస్తుతం వీరి కలయిక సంచలనం రేపుతోంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి ‘ది ఢిల్లీ ఫైల్స్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
577911 524746Fantastic beat ! I would like to apprentice whilst you amend your internet site, how can i subscribe for a weblog website? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent concept. 638144
272038 734013This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for normally trying to drop the weight as properly within the have a much healthier lifetime. shed weight 614884
838023 93452I gotta favorite this site it seems invaluable extremely useful 738022
234104 569709Hey, you used to write exceptional, but the last few posts have been kinda boringK I miss your super writings. Past few posts are just slightly out of track! come on! 742954