Switch to English

యాక్టింగ్ నేర్పాలంటే డ్రస్ తీసేయమన్నాడు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

నీకు యాక్టింగ్ నేర్పించాలంటే నీ డ్రెస్ తీసేయమని చెప్పాడంటూ ఓ యువతి పెద్ద దుమారం రేపింది ఈ విషయంలో ఓ యాక్టింగ్ స్కూల్ డైరెక్టర్ పై కేసు పెట్టింది. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ వ్యవహారం పై ఆరా తీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో సూత్రదార్ అనే ఓ యాక్టింగ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ డైరెక్టర్ కం ట్యూటర్ గా వినయ్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తాజాగా వినయ్ వర్మ పై ఆ యాక్టింగ్ స్కూల్ విద్యార్థిని అయిన అంచిత కౌర్ లైంగిక వేధింపుల కేసు వేసింది. నటన నేర్పే నెపంతో అయన అమ్మాయిల డ్రెస్ లను తొలగించమనేవాడు అంటూ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయం గురించి అంచిత స్పందిస్తూ కొన్ని రోజుల క్రితం నేను నాతొ పాటు మరికొంత మంది యాక్టింగ్ నేర్చుకునేందుకు ఇక్కడ చేరాం. వినయ్ వర్మ క్లాస్ చెప్పడానికి వచ్చేవాడు. కొద్ది సమయం తరువాత క్లాస్ లో డోర్స్, కిటికీలు అన్ని క్లోజ్ చేయాలనీ చెప్పేవాడు. ఆ తరువాత ఒక్కొక్కరు డ్రెస్ తీయాలని సూచించాడు. అప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అయితే నేను డ్రెస్ తీసేందుకు నిరాకరించడంతో బయటకు వెళ్ళిపో అంటూ నాపై గట్టిగా అరిచాడు. నేను అక్కడ ఉండగానే ఒక అమ్మాయి డ్రెస్ తీసింది. ఆ తరువాత నేను వెంటనే షీ టీమ్స్ కు పిర్యాదు చేశాను అని తెలిపింది. షీ టీమ్ వారి సలహాతో నేను నారాయణగూడ పోలీసులకు పిర్యాదు చేశాను అని చెప్పింది. అయితే పోలీసులు కూడా ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది.

ఈ విషయం పై అటు విజయ్ వర్మ కూడా స్పందించి ఆ అమ్మాయిని యాక్టింగ్ స్కూల్ లో బట్టలు తీయమన్నది నిజమే  అయితే నేను పై దుస్తులు మాత్రమే తీయమని చెప్పాను తప్ప లో దుస్తులు కాదు. ఇదే విషయాన్నీ నేను పోలీసులకు తెలిపాను. ఆమెకు యాక్టింగ్ రాదు. అందుకే నాపై ఇలా అబద్దాలు చెప్పింది, నేను గత ఇరవై ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాను. ఎప్పుడు లేనిది ఈ అమ్మాయి కావాలనే వివాదం రేపుతోంది అంటూ బదులిచ్చాడు. మొత్తానికి ఈ వ్యవహారంలో విజయ్ వర్మపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ మధ్య ఆడవాళ్లపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పటికే పెద్ద దుమారం రేపుతోంది. అలాంటి సందర్బంగా ఇలాంటి వ్యవహారాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అయినా యాక్టింగ్ నేర్పాలంటే బట్టలు ఎందుకు తీయాలో నాకు అర్థం కాదని చెప్పింది అంచిత !!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...