ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ సినిమా కోసం ఎందరో స్టార్ హీరోలను సంప్రదించిన తర్వాత చివరికి శర్వానంద్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. మరో హీరో పాత్ర కోసం సిద్ధార్థ్ ను ఎంచుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మహా సముద్రంలో స్పెషల్ సాంగ్ కోసం మళ్ళీ అజయ్ భూపతి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించాడు అజయ్ భూపతి.
అయితే ఎవరూ కూడా మహా సముద్రాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, శృతి హాసన్ లను స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అవ్వగా వారు రిజెక్ట్ చేశారు. దీంతో అజయ్ భూపతి మరో స్టార్ హీరోయిన్ కోసం వేట కొనసాగిస్తున్నాడు.
540837 867596A extremely exciting go via, I could not agree completely, but you do make some really legitimate factors. 786050
938362 863009Dead written articles , appreciate it for entropy. 385247
43541 372392I was seeking at some of your blog posts on this internet site and I believe this web web site is real instructive! Maintain posting . 145234
916137 177206Also, weblog regularly and with fascinating material to maintain individuals interested in coming back and checking for updates. 764833