సంచలన తారగా ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన శ్రీ రెడ్డి మరో సారి ఘాటు కామెంట్స్ తో పెద్ద దుమారమే రేపింది. ఇప్పటివరకు పవన్, నాగబాబులను టార్గెట్ చేసిన ఈమె తాజాగా దర్శకుడు తేజను టార్గెస్ట్ చేస్తూ బూతులు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. తాజాగా దర్శకుడు తేజను కామెంట్ చేస్తూ .. తేజ నా బొచ్చు అంటూ కాస్త ఘాటుగానే ఫైర్ అయింది. పైగా రేపు పేస్ బుక్ లో తేజ రాసలీలల వినోదం అంటూనే .. తాజ్ బంజారాలో ఇల్లి అక్కతో ఏంటి మరి .. మరచిపోయావా ? అంటూ వరుసగా పోస్ట్ లు పెట్టింది. రామ్ గోపాల్ వర్మకి ఆడు .. నాకు ఈక ఎవరు ? .. ఇంకెవరు తేజం అంటూ మరో పోస్ట్ పెట్టింది.
డైరెక్టర్ తేజ గారు రామ్ గోపాల్ వర్మని , నన్ను అనేంత బొమ్మ లేదు కానీ ముందు మీ మమ్మలకి హిట్ ఇవ్వండి .. నా బొచ్చు అంటూ ఘాటు బూతులు పోస్ట్ చేసింది. ఇంత సడన్ గా దర్శకుడు తేజ ను ఎందుకు టార్గెట్ చేసింది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగించే విషయం. తాజాగా తేజ దర్శకత్వం వహించిన సీత సినిమా ప్రమోషన్ ప్రోగ్రాం సందర్భంగా తేజ మాట్లాడుతూ… గతంలో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ పరువు రోడ్డున పడిందని, ఆ ఉదంతాన్ని వెనకుండి నడిపింది స్వయానా రామ్ గోపాల్ వర్మ అని అన్నాడు. శ్రీ రెడ్డిని ఝాన్సీ లక్ష్మి భాయి తో పోల్చడం పట్ల తేజ అభిప్రాయాన్ని యాంకర్ అడిగితె .. దీనిపై స్పందించారు తేజ. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన ఇండస్ట్రీని ఏమి పీకలేరు అని ఘాటైన వాఖ్యలు చేసారు తేజ.
తేజ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే శ్రీరెడ్డి అలా రెస్పాండ్ అయ్యినట్టుంది. ఏది ఏమైనా శ్రీ రెడ్డి అనవసరంగా తేజ ను టార్గెట్ చేసిందని అంటున్నారు కొందరు. ప్రస్తుతం ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్న శ్రీ రెడ్డి కి ఇలాంటివి హాట్ కేకులేగా మరి. మరి ఈ విషయం పై తేజ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
195991 973230I take wonderful pleasure in reading articles with quality content. This write-up is one such writing that I can appreciate. Keep up the good work. 771675
336838 259301I like this weblog its a master peace ! Glad I detected this on google . 916228
641714 230619Definitely pent topic matter, appreciate it for selective information . 930469
343508 54917Exploring in Yahoo I at last stumbled upon this site.Reading this info. 399577