రామ్ గోపాల్ వర్మ ‘నగ్నం’ చిత్రంతో స్వీటీ అలియాస్ శ్రీ రాపాకను హీరోయిన్ గా పరిచయం చేసిన విషయం తెల్సిందే. వర్మ సినిమాలో నటించడంతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. తన ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెబుతున్న శ్రీ రాపా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని అది కూడా పవన్ గురించిన విషయాన్ని చెప్పడంతో ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అమ్మాయిల మాదిరిగా నేను కూడా వీరాభిమానిని. గతంలో చాలా సార్లు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేశాను. కాని కుదరలేదు. రెండు మూడు సార్లు ఆయన్ను చూశాను. ఆయనతో కలిసి నటించడం అనేది నా డ్రీమ్. ఒకవేళ పవన్ డేటింగ్‌కు పిలిస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్లి పోతాను. ఆయనంటే అమితమైన అభిమానం. ఆయన గురించిన ఎన్నో విషయాలు నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. ఆయన ఒక గొప్ప వ్యక్తి అనేది నా అభిప్రాయం.
శ్రీ రాపా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వర్మ సినిమాతో పరిచయం అవ్వడం వల్ల మెగా కాంపౌండ్ వారు ఈమెను పట్టించుకోవడం కష్టం. అందుకే పవన్ అంటే అభిమానం అంటూ మెగా కాంపౌండ్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీ రాపా గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
1380 276178Wholesale Cheap Handbags Will you be ok merely repost this on my web site? Ive to allow credit exactly where it can be due. Have got a terrific day! 493168
891303 825135Woh I like your content , saved to bookmarks ! . 54640
664726 100501The when I just read a weblog, Im hoping that this doesnt disappoint me approximately this 1. Get real, Yes, it was my method to read, but When i thought youd have something intriguing to state. All I hear is actually a number of whining about something which you could fix really should you werent too busy trying to uncover attention. 430617
616923 542058Im so pleased to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 844321