Switch to English

స్పెషల్‌: పవన్‌ అశేష ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు అయిదు కారణాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

డజన్ల కొద్ది ఇండస్ట్రీ హిట్స్‌ కాని బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లు కాని పవన్‌ కళ్యాణ్‌ కు లేవు. కాని ఆయనకు ఉన్న అభిమాన గణం దేశంలో మరే స్టార్‌ హీరోకు ఉండదేమో అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆయన అభిమానులు ట్విట్టర్‌ లో సెట్‌ చేసిన ట్రెండింగ్‌ రికార్డు గురించి దేశ మొత్తం మాట్లాడుకుంది. బర్త్‌ డే సందర్బంగా ఆగస్టు 15వ తారీకున విడుదల చేసిన కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌ ను 24 గంటల్లో ట్విట్టర్‌ లో ఏకంగా ఆరున్నర కోట్లకు పైగా ట్వీట్స్‌ చేశారు. ఈ స్థాయిలో బాలీవుడ్‌ లోనే కాదు వరల్డ్‌ లో ఏ హీరోకు కూడా ట్వీట్స్ పడలేదు. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తల్చుకుంటే ఏ స్థాయిలో ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇంతగా ఆయన్ను అభిమానులు అభిమానించేందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా అయిదు కారణాల గురించి ఇప్పుడు మనం చూద్దాం
.
వ్యక్తిత్వం: పవన్‌ కళ్యాణ్‌ ‘పంజా’ సినిమాలో ఒక మనిషికి సాయం చేసేందుకు ఎంత దూరం అయినా వెళ్లవచ్చు మనకు సాయం చేసిన వారి కోసం ఏమైన చేయవచ్చు అనే సందేశం ఉంటుంది. అదే వ్యక్తిత్వంను పవన్‌ కళ్యాణ్‌ కలిగి ఉంటాడు. ఆయన సున్నితమైన వ్యక్తిత్వం మంచితనంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఎవరో ఏమో అనుకుంటారని మనసును చంపుకోకుండా తాను అనుకున్నట్లుగా ముందుకు వెళ్లడం మాత్రమే ఆయనకు తెలుసు. రేణు దేశాయ్‌ తో పెళ్లి కాకుండా సహజీవనం సాగించడం బాబుకు తండ్రి కూడా అవ్వడం జరిగింది. ఆయన ఇతరుల గురించి ఆలోచించకుండా తాను అనుకున్నదానికి కట్టుబడి ఉన్నాడు.

పవన్‌ అశేష ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు అయిదు కారణాలు

స్టైల్‌: నడస్తున్న ట్రెండ్‌ కు అనుగుణంగా ఆయన స్టైల్‌ మార్చడు. ఆయన ఎప్పుడు ఒకే స్టైల్‌ ను మెయింటెన్‌ చేస్తాడు. సింపుల్‌ అండ్‌ స్వీట్‌ ఆయన స్టైల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులకు ఆ సింప్లిసిటీనే నచ్చతుంది. ఆయన ప్రతి సినిమాలో కూడా చాలా సింపుల్‌ గా కనిపిస్తూ ఉంటారు. అదే జనాల్లో ఆయనకు విపరీతమైన క్రేజ్‌ ను తెచ్చి పెట్టింది.

పవన్‌ అశేష ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు అయిదు కారణాలు

గబ్బర్‌సింగ్‌ ప్రవర్తన: ఆ సినిమాలో పోలీస్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ నాక్కొంచెం తిక్కుంది. అయితే దానికో లెక్క ఉంది అంటాడు. నిజ జీవితంలో కూడా ఆయన పద్దతి ప్రవర్తన చూస్తుంటే ఈ మనిషికి ఏమైనా తిక్క ఉందా అనిపిస్తుంది. లెక్కలు వేసుకోకుండా తన తిక్కను చూపిస్తూ అశేష అభిమానులను పవన్‌ సొంతం చేసుకున్నాడు.

స్పెషల్‌:  పవన్‌ అశేష ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు అయిదు కారణాలు

 

నిస్వార్థం: మనిషికి స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాని పవన్‌ లో అది ఉందో లేదో అర్థం కాదు. ఏం చేసినా కూడా నిస్వార్థంతో ఆయన చేస్తాడు అనేందుకు గతంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో పవన్‌ జనసేన పార్టీని ఏర్పాటు చేసి పోటీకి అవకాశం ఉన్నా కూడా నిస్వార్థంతో బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చాడు. రాజకీయ చరిత్రలో అలా నిస్వార్థంతో మద్దతు తెలపడం అదే ప్రథమం అయ్యి ఉంటుంది. ఆ కారణం వల్ల కూడా ఆయనకు విపరీతమైన అభిమాన గణం ఏర్పడింది.

పవన్‌ అశేష ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు అయిదు కారణాలు

లో ఫ్రొఫైల్‌: ఒక్క సినిమాలో నటిస్తే పదుల కోట్ల పారితోషికం వచ్చినా కూడా పవన్‌ కు అది సంతృప్తిని ఇవ్వదు. తన ఫామ్‌ హౌస్‌ లో ఆవులను మేపుతూ వాటితో గడిపితే పవన్‌ కు సంతృప్తి కలుగుతుంది. అనన చిరంజీవి వందల వేల కోట్ల రూపాయలను సంపాదించుకుని రాయల్‌ జీవితాన్ని గడుపుతున్నాడు. చిరంజీవి కూడా అంతకు మించి సంపాదించుకునే స్టార్‌ డం ఉంది. అయినా కూడా సింపుల్‌గా లో ఫ్రొఫైల్‌ మెయింటెన్‌ చేస్తూ ఫామ్‌ హౌస్‌ జీవితాన్ని గడిపేస్తున్నాడు.

పవన్‌ అశేష ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు అయిదు కారణాలు

ఇవి కాకుండా ఆయనకు మాత్రమే సాధ్యం అయిన ఇంకా ఎన్నో విభిన్నమైన లక్షణాల కారణంగా కోట్లాది మంది ఆయన్ను నిస్వార్థంతో అభిమానిస్తున్నారు. ఆ అభిమానం భవిష్యత్తులో ఓట్లుగా మారితే ఆయన అత్యున్నత పదవిని కూడా అధిరోహిస్తాడేమో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...