Switch to English

Sivaji: ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా..?’ ఆలీకి శివాజీ ఇచ్చిన సలహా ఇదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Sivaji: సినిమాలు, రాజకీయాలు వేరువేరని.. ఎన్నికల్లో పోటీ చేయొద్దని ప్రముఖ నటుడు ఆలీకి సలహా ఇచ్చారు నటుడు శివాజీ. ఓ కార్యక్రమంలో శివాజీని ఇంటర్వ్యూ చేసే క్రమంలో వారి మధ్య వచ్చిన రాజకీయ అంశాలపై శివాజీ స్పందించారు. ఎన్నికల్లో నువ్వు నిలబడుతున్నావా అని శివాజీ ప్రశ్నించగా ఆలీ సమాధానం దాటవేశారు. అయినా.. శివాజీ స్పందిస్తూ..

‘నువ్వు ఎన్నికల్లో నిలబడొద్దు. నీకు బయటి ప్రపంచం తెలుసు. గ్రౌండ్ లెవల్ రాజకీయాలు నాకు తెలుసు. పదేళ్లు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలు తెలుసుకున్నా. రాజకీయాల్లో నువ్వు ఖర్చు చేయాల్సిందే. ఉన్నది పోగొట్టుకోవడమే ఉంటుంది. సంపాదించే సత్తా ఉండాలి. పైగా.. ప్రకృతి వనరులు దోచుకోవాలి. ఇసుక, మట్టి, పథకాల్లో ప్రజలకు వచ్చే డబ్బు జనాలకు వెళ్లకుండా చేయాలి’.

‘ఇవేమీ నీవల్ల కాదు. పెట్టడం మాత్రమే తెలిసిన నీకు.. తీసుకోవడం తెలీదు. పార్టీ కోసం పనిచెయ్ తప్పులేదు. కానీ.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయొద్దు. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా’నని అన్నారు శివాజీ.

41 COMMENTS

  1. What i don’t realize is in truth how you’re no longer actually
    a lot more well-liked than you may be right
    now. You’re very intelligent. You know therefore significantly relating to this subject, produced me in my view believe it from so many various angles.

    Its like women and men don’t seem to be involved unless
    it’s something to do with Girl gaga! Your own stuffs nice.
    At all times deal with it up!

  2. I have been exploring for a little bit for any high-quality articles or blog posts on this kind of house .
    Exploring in Yahoo I at last stumbled upon this web site.
    Studying this information So i’m glad to exhibit that I’ve an incredibly excellent uncanny feeling I found out exactly what I needed.
    I so much indubitably will make sure to don?t put out of your mind
    this site and provides it a look on a relentless basis.

  3. Superb blog you have here but I was wanting to know if you knew of
    any discussion boards that cover the same topics discussed here?
    I’d really like to be a part of community where I can get comments from
    other knowledgeable individuals that share the same interest.
    If you have any recommendations, please let me
    know. Thanks a lot!

  4. hello there and thank you for your info – I have definitely picked up anything new
    from right here. I did however expertise some technical points using
    this site, since I experienced to reload the website many times previous to I could get it to load properly.
    I had been wondering if your web hosting is
    OK? Not that I am complaining, but slow loading instances times will
    very frequently affect your placement in google and could damage your
    quality score if advertising and marketing with Adwords.
    Anyway I am adding this RSS to my email and could look out for much more of your respective intriguing content.
    Make sure you update this again very soon.

  5. This way you get easy access, just like explorer, to all the files and folders per file system. Instead of being limited to one file system that the OS picks for you, you have access. Access data from older sessions or hidden partitions, access data that your OS (e.g. Windows) does not see or hides from you etc. Combine this all-revealing functionality with far better read and recovery mechanisms, scanning for lost files functionality, workarounds for a wide range of drive and software bugs, limitations or shortcomings and you have an enormously powerful data recovery tool. RepairCdDvD is must-have-software for every PC user and is deliberately kept low priced to be able to offer a solution for everybody.

  6. This way you get easy access, just like explorer, to all the files and folders per file system. Instead of being limited to one file system that the OS picks for you, you have access. Access data from older sessions or hidden partitions, access data that your OS (e.g. Windows) does not see or hides from you etc. Combine this all-revealing functionality with far better read and recovery mechanisms, scanning for lost files functionality, workarounds for a wide range of drive and software bugs, limitations or shortcomings and you have an enormously powerful data recovery tool. RepairCdDvD is must-have-software for every PC user and is deliberately kept low priced to be able to offer a solution for everybody.

  7. Structure of the medium, data recording Micrograph of recesses and fields Diagram of a cross-section of a pressed plate A standard compact disc, often referred to as an audio CD, stores the digital audio record in a “red book” standard to distinguish it from later variants. Compact discs are made of a 1.2 mm thick polycarbonate plate with a diameter of 12 cm, covered with a thin layer of aluminum (aluminum), in which information is contained (in the form of a combination of micro-grooves and places without them). They are read with a semiconductor laser (AlGaAs) with a wavelength of about 780 nm. The recording creates a spiral path from the center to the edge of the record.

  8. Structure of the medium, data recording Micrograph of recesses and fields Diagram of a cross-section of a pressed plate A standard compact disc, often referred to as an audio CD, stores the digital audio record in a “red book” standard to distinguish it from later variants. Compact discs are made of a 1.2 mm thick polycarbonate plate with a diameter of 12 cm, covered with a thin layer of aluminum (aluminum), in which information is contained (in the form of a combination of micro-grooves and places without them). They are read with a semiconductor laser (AlGaAs) with a wavelength of about 780 nm. The recording creates a spiral path from the center to the edge of the record.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...