లేట్ వయసులో రెండో పెళ్లి చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది సింగర్ సునీత. పెళ్లి తర్వాత ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న సునీత భర్త రామ్ వీరపనేనితో కలిసి వరుసగా హాలిడేస్ మీద హాలిడేస్ కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
రీసెంట్ గా హాలిడే ఎంజాయ్ చేస్తూ తాను పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పింక్ టీ షర్ట్ అండ్ 3/4 జీన్స్ లో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
383813 89718This is a great blog. Maintain up all of the function. I too enjoy to blog. This is great every person sharing opinions 805148
917148 458702youve gotten an crucial weblog proper here! would you wish to make some invite posts on my weblog? 979265