ఈరోజుల్లో సినిమా విజయానికి ఓపెనింగ్స్ కొలమానంగా మారిపోయాయి. సినిమా బిజినెస్ లో మెజారిటీ శాతం తొలిరోజే వచ్చేయాలి. లేదంటే సినిమా విజయం విషయంలో వెనకడుగు వేసినట్లు. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా ప్రమోషన్స్ పీక్స్ లో ఉండాలి. ప్రమోషన్స్ విషయంలో అగ్రెసివ్ గా ఉంటే ఫలితం ఎలా ఉంటుందో జాతిరత్నాలు సినిమా ద్వారా చూసాం.
అయితే నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా రంగ్ దే చిత్రం ఈ విషయంలోనే వెనకబడింది. మార్చ్ 26న విడుదలవుతోన్న రంగ్ దేకు ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. పాటలైతే విడుదలవుతున్నాయి కానీ దానివల్ల అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు. రంగ్ దే కు ఇంకా బజ్ వీక్ గానే ఉంది. మరి చెక్ సినిమాతో చేదు ఫలితాన్ని ఎదుర్కొన్న నితిన్ రంగ్ దేతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
66610 843896How significantly of an exciting piece of writing, continue creating companion 203771
952549 108205Ive just been talking to Sean Gallagher about his upcoming Instant Income Cash Machine course, and hes been kind enough to fill me in on a couple of details regarding his upcoming course. 230275