ఓ కేసును నీరుగార్చే విషయమై ఎస్సై చేసిన పని వివాదాస్పదమైంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ‘నీ కూతుర్ని నా ఇంటికి పంపించాలి’ అంటూ ఆ ఎస్సై మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఎస్సై ఫోన్ లో మాట్లాడిన మాటలు లీకయ్యాయి. పోలిస్ వ్యవస్థకే మచ్చ తెచ్చిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
జిల్లాలోని పొందురు పోలిస్ స్టేషన్ ఎస్సై రామకృష్ణ ఇటివల తుంగపేటలో అప్పారావు అనే వ్యక్తి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇంట్లో 48 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సి ఉంది. అయితే.. ఈ కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ‘నీ కుతుర్ని నా ఇంటికి పంపిస్తే కేసు నమోదు విషయం ఆలోచిస్తా’ అంటూ ఎస్సై తనతో మాట్లాడిన మహిళతో ఫోన్లో అన్నాడు. ఇదే విషయమై ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి లైంగికంగా వేధించడం కూడా మొదలుపెట్టాడు.
దీంతో ఎస్సై మాట్లాడిన మాటలు బయటకొచ్చాయి. ఎస్సై ఈరకమైన మాటలు మాట్లాడటంతో వైరల్ అయ్యాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు ఎస్సై వ్యవహారంలో ఓ నిర్దారణకు వచ్చి సస్పెండ్ చేశారు. దీనిపై మరింత విచారణ జరుగుతోంది.
279880 335845Valuable details. Fortunate me I discovered your internet site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 119276
264833 484712Cheapest player speeches and toasts, or possibly toasts. continue to be brought about real estate . during evening reception tend to be likely to just be comic, witty and therefore instructive as properly. best man speeches no cost 940265
782413 24819Wonderful information several thanks sharing and reaching us your subscriber list. 722144