ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి.. దివంగత వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల కొత్త పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేయడం కన్ఫర్మ్ గా అయ్యింది. ఈ పార్టీ ఎప్పుడు ఏంటీ అనే విషయమై క్లారిటీ రాలేదు. కాని పార్టీ ఏర్పాటు మాత్రం పక్కా అని తేలిపోయింది. పార్టీ ఏర్పాటు విషయమై సన్నిహితులను రాజన్న అభిమానులను కలుస్తున్న షర్మిల అందుకు సంబంధించిన విషయాలను చూసుకునేందుకు తనకు అత్యంత నమ్మకస్తుడు అయిన రాజగోపాల్ అనే వ్యక్తిని సమన్వయ కర్తగా నియమించింది.
షర్మిల పార్టీ ఏర్పాటు జాయిన్ అవ్వబోతున్న వారి విషయం.. షర్మిలను కలుసుకునేందుకు వచ్చే వారి విషయాలను గురించి మాట్లాడే అన్ని విషయాలు కూడా రాజగోపాల్ చూసుకుంటాడు అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు. 30 ఏళ్లుగా రాజగోపాల్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి సన్నిహితుడిగా కొనసాగుతున్నాడు. షర్మిల పార్టీ నుండి ఈయన జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి పార్టీ పెట్టక ముందే షర్మిల ఈ నియామకం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
936274 198744Great V I should definitely pronounce, impressed with your site. I had no trouble navigating through all the tabs and related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. 369732
509337 510752I really like your writing style truly enjoying this web web site . 677829
142856 40197Can I just say what a relief to search out somebody who really is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a issue to light and make it essential. Extra folks require to learn this and perceive this facet of the story. I cant consider youre no far more common because you positively have the gift. 102755
985208 312356magnificent submit, really informative. I ponder why the opposite experts of this sector dont realize this. You must proceed your writing. Im positive, youve an excellent readers base already! 353526