తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో ఇప్పటికే నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే అందులో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం శశి లలిత ! జయ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. శశిలలిత సినిమాలో జయ చావువెనకున్న రహస్యాన్ని తెలిపే సంఘటనలు ఉంటాయని చెప్పాడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.
నిన్న విజయవాడలో దుర్గ దేవిని సందర్శించుకున్న అయన ఆ తరువాత విలేకర్ల సమావేశం నిర్వహించాడు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ సినిమాకోసం నటీనటుల ఎంపిక జరుగుతుందని, త్వరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నట్టు తెలిపారు. జయలలిత పాత్రలో కాజోల్ నటిస్తుండగా శశికళ పాత్రను అమలాపాల్ పోషిస్తున్నట్టు తెలిపాడు. జయలలిత జీవితంలోని మహిషాసురుల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే శక్తిని తనకు ప్రసాదించమని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. జయలలిత బాల్యం, సినీ జీవితం, యవ్వనంలో ప్రేమ వ్య్వవహారం, రాజకీయాలు లాంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయని తెలిపాడు.
యధార్థ సంఘటనలతో ఈ సినిమా తీస్తున్నానని, ఆమె జీవితంలోని యదార్ధ అంశాలు ఏమిటన్నది ప్రజలకు తెలియాలని అందుకే తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపాడు. జయలలిత అనారోగ్యంతో 75 రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఆమెపై జరిగిన కుట్రలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయట. దాంతో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మరి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చేస్తున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.
583147 913211hello!,I really like your writing extremely a lot! percentage we keep up a correspondence extra about your post on AOL? I want an expert on this location to unravel my issue. May be that is you! Taking a look forward to peer you. 52297
788158 415358Awesome material you fellas got these. I actually like the theme for the site along with how you organized a person who. Its a marvelous job For certain i will come back and have a look at you out sometime. 633358
264682 308284I real glad to locate this web web site on bing, just what I was searching for : D likewise saved to bookmarks . 254165
337098 533267Fantastic post, I conceive weblog owners ought to acquire a whole lot from this internet weblog its real user pleasant. 539160
543074 491082Generally I do not read article on blogs, nevertheless I wish to say that this write-up extremely forced me to have a look at and do so! Your writing taste has been amazed me. Thanks, quite fantastic post. 932004
72270 723113 There is noticeably a bundle to know about this. I assume you made certain good points in features also. 608348