సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ముగింపు దశ కు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నట్లు గా యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. తాజా షెడ్యూల్ తో మెజార్టీ పార్ట్ షూటింగ్ పూర్తి అయినట్టే అంటూ యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ సమ్మర్ లోనే సినిమా ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
మేలో విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన రెండు పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో తమన్ మూడవ పాట ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా సర్కారు వారి పాటకు సంబంధించిన మూడవ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. ఆ విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ మహేష్ అభిమానులకు సమాచారం అందుతోందట. మహేష్ కి జోడీగా ఈ సినిమా లో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.
906304 827326You completed various good points there. I did a search on the theme and discovered the majority of folks will consent together with your weblog. 681024
Good day! Do you use Twitter? I’d like to follow you if that
would be okay. I’m undoubtedly enjoying your blog and look forward to
new posts.
Amazing Site, Preserve the great job. Thanks a ton. [url=http://www.ibecorp.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=355546]precio de avirodin sin receta en México[/url]
426206 431186Bookmarked. Kindly also seek advice from my site. 528526