Switch to English

Samyuktha Menon: ‘గోల్డెన్ లేడీ’ సంయుక్త మీనన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

Samyuktha Menon: సంయుక్త మీనన్ (Samyukta Menon).. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ గురించే చర్చ జరుగుతోంది. సైలెంట్ గా నాలుగు వరుస హిట్లు కొట్టి ‘గోల్డెన్ లేడీ’గా పేరు తెచ్చుకుంది. సంయుక్త నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష(Virupaksha)’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej)తో పోటీపడి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) నటించిన ‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రానా( Rana) కు జంటగా నటించింది. క్లైమాక్స్ లో తన అమాయకపు నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ ( Kalyan Ram)కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం ‘బింబిసార’ లోను ఈమే కథానాయిక.

ఈ ఏడాది ప్రారంభంలో ధనుష్( Sir) సరసన ‘సార్’ చిత్రంలో మీనాక్షి అనే టీచరమ్మ పాత్రలో మెరిసింది. ఈ సినిమా ఇటు స్టోరీ పరంగాను అటు మ్యూజికల్ గాను హిట్ అందుకుంది. ఇప్పుడు తాజాగా ‘విరూపాక్ష’ మూవీలో నందిని అనే గడుసు పిల్ల పాత్రలో కనిపించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇవే కాకుండా టాలీవుడ్ లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంతకం చేసిందని సమాచారం. గతేడాది’గాలిపట-2′ తో శాండిల్ వుడ్ లోను అడుగుపెట్టింది. ఈ సినిమా హిట్ అందుకోవడంతో అక్కడ కూడా అవకాశాలు చేజిక్కించుకుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...

హైదరాబాద్ లోని NIN లో ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్ కేంద్రంగా ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్( NIN ) శాశ్వత ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి తగిన అర్హతలు...

Viral News: నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని 9ఏళ్ల బాలుడి ఆత్మహత్య

Viral News: 10ఏళ్లు నిండని బాలుడు.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్న వయసు.. తల్లిదండ్రుల తీర్చే అచ్చటా ముచ్చటలో ముద్దుగా పెరగాల్సిన రేపటి పౌరుడు ఆకస్మికంగా తనువు చాలించాడు. అదీ జీవితం అంటే...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

Heatwave: నాగ్ పూర్ లో భగభగలు.. ఏకంగా @56డిగ్రీల ఎండ..!? అయితే..

Heatwave: దేశం మొత్తం ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఆశ్చర్యపరిస్తే.. ఇప్పుడు...