Salman Khan: బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన ట్విట్టర్ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోస్ట్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యారు. దీంతో వెంటనే పోస్ట్ తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. అమీర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన కొత్త సినిమా ‘లాపతా లేడీస్’. మార్చి 1న విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాపైనే సల్మాన్ పోస్ట్ చేశారు.
‘లాపతా లేడీస్ సినిమా నా తండ్రితో కలిసి చూశా. మాకెంతో నచ్చింది. దర్శకురాలిగా ఈ సినిమాతో తొలి అడుగు వేసిన కిరణ్ రావును అభినందిస్తున్నా’నని ట్వీట్ చేశారు. అయితే.. కిరణ్ రావు గతంలోనే ధోబీఘాట్ తెరకెక్కించారు. ఆ సినిమా ప్రీమియర్ కు సల్మాన్ హాజరయ్యారు. దీనినే నెటిజన్లు ప్రస్తావించి ట్రోల్ చేశారు. వరుసగా కామెంట్స్ రావడంతో తొలగించి.. ‘మీ వర్క్ బాగుంది కిరణ్ రావు. నాతో కలిసి వర్క్ చేస్తారా’ అని మరో పోస్ట్ చేశారు.
This piece of writing is in fact a fastidious one it assists new internet users, who are wishing in favor of blogging.
Quality content is the key to attract the people to pay a quick visit
the web page, that’s what this website is providing.
It’s not my first time to pay a quick visit this web site, i am browsing this web site dailly and take pleasant information from here all the time.
This blog was… how do I say it? Relevant!! Finally I’ve found something which
helped me. Thanks a lot!
Very good post. I’m going through some of these issues as well..
Hi there would you mind letting me know which webhost you’re using?
I’ve loaded your blog in 3 different browsers and I
must say this blog loads a lot quicker then most.
Can you suggest a good internet hosting provider at a fair price?
Kudos, I appreciate it!