Switch to English

సాహో వాయిదా.. 30న విడుదల !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమా ఊహించినట్టుగానే వాయిదా పడ్డట్టు సమాచారం. ఈ సినిమా విషయంలో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదలను ముందుగా చెప్పినట్టు ఆగస్టు 15న కాకుండా 30 న విడుదల చేస్తారట. ఇటీవలే షూటింగ్ పూర్తవడంతో గుమ్మడికాయ కొట్టేసారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ తో ఈ హైప్ ఇంకాస్త పెరిగింది.

అయితే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలనీ టీమ్ భావించింది, కానీ గ్రాఫిక్స్ పనులు ఇంకా సగంలోనే ఉన్నాయట .. ఆ విషయంలో తొందర పడితే క్వాలీటి దెబ్బతింటుందని విడుదలను పోస్ట్ ఫోన్ చేసుకున్నట్టు సమాచారం. సాహో విడుదల డేట్ మారడంతో .. ఆ డేట్ ను వెంటనే శర్వానంద్ లాక్ చేసుకున్నాడు. తాను హీరోగా నటిస్తున్న రణరంగం చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నాడు. నిజానికి ఆ సినిమా ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉంది. సాహో వెనక్కి తగ్గడంతో మరికొన్ని సినిమాలు ఆ డేట్ ను రిజర్వ్ చేసుకుంటున్నాయి.

ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారట. దాంతో పాటు అటు చైనా భాషలో కూడా డబ్బింగ్ చేసి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న జాన్ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ మెజార్టీపై వైసీపీలో పందేలు.!

పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి.. పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలి.! పవన్ కళ్యాణ్ చట్ట సభల్లోకి అడుగు పెట్టకూడదు.! ఇదీ వైసీపీ వ్యూహం.! అందుకే, గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ మోహరింపు ఓ...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 27 మే 2024

పంచాంగం తేదీ 27- 05-2024, సోమవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ చవితి సా.4.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం: పూర్వాషాఢ...

విశాఖ హోటళ్ళలో రేట్లు పెంచేశారా.? వైసీపీ కోసమేనా.?

విన్నారా.? ఇది విన్నారా.? విశాఖలో హోటల్ రూమ్ దొరకడం గగనమైపోతోందిట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోందనీ, విశాఖలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారనీ.. వైసీపీ ప్రచారం...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్ జంటగా నటించారు. విగన్ క్రియేషన్ సమర్పణలో...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 01 జూన్ 2024

పంచాంగం తేదీ 01-06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు. తిథి: బహుళ నవమి ఉ.06.14 వరకు తదుపరి దశమి తె.3.44 వరకు...