యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. గత రెండేళ్లుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పటికే చాలు సార్లు వాయిదా పడ్డ షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న కోవిద్ పాజిటివ్ కేసులు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంకా 25 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ముందు రామ్ చరణ్ కు కోవిద్ రావడం, రీసెంట్ గా అలియా భట్ కు కరోనా రావడంతో షూటింగ్ వాయిదా పడింది.
కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల షూటింగ్స్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కూడా ఈ కోవలోకే వస్తుంది.
70689 428941Normally the New york Weight Loss diet is undoubtedly less expensive and flexible staying on your diet scheme intended for measures even so rapidly then duty keep a nutritious every day life. weight loss 350276
703049 63688Very fascinating subject , thanks for putting up. 526213