ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ పేరుతో చిత్ర మేకింగ్ వీడియో నిన్న విడుదలైన విషయం తెల్సిందే. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి కూడా ఈ రెస్పాన్స్ కూడా హ్యాపీ అయ్యాడు.
నిన్న ఉదయం 11 గంటలకు ఈ వీడియో విడుదలవ్వగా కేవలం 24 గంటల్లోనే ఈ వీడియో 6.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది. అలాగే 452k లైక్స్ ను సాధించింది. ఇండియాలో ఏ సినిమా మేకింగ్ వీడియో పరంగా చూసినా ఇది ఒక రికార్డ్.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపిస్తాడు.
979630 170357Beneficial info and outstanding design you got here! I want to thank you for sharing your ideas and putting the time into the stuff you publish! Excellent work! 857473
735280 523503Simply a smiling visitor here to share the really like (:, btw outstanding design . “Audacity, a lot more audacity and always audacity.” by Georges Jacques Danton. 583654
136125 454082I gotta bookmark this website it seems quite beneficial . 278948
205938 711780 You created some decent points there. I looked on the internet for the issue and identified most individuals will go along with with your web site. 111139