టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఈరోజు ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన కుటుంబానికి న్యూఇయర్ సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వాలని తెల్లవారుజామున ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ బయల్దేరాడు పంత్. అయితే పొగ మంచు విపరీతంగా ఉండడంతో రోడ్డు కనిపించక డివైడర్ ను బలంగా గుద్దాడు. దాంతో కార్ లో నుండి మంటలు చెలరేగాయి.
అయితే సరైన సమయానికి కార్ విండ్ షీల్డ్ బద్దలుకొట్టుకుని పంత్ బయటకు రావడంతో బతకగలిగాడు. ఈ రోడ్డు ప్రమాదంలో పంత్ తలకు, కాళ్లకు గాయాలవ్వగా, వీపు భాగంలో కాలిన గాయాలున్నాయి. ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని, అయితే గాయాలు అయితే తీవ్రంగానే ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
ఇటీవలే బాంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రాణించాడు పంత్. టెస్ట్ క్రికెట్ పై మరింత ఫోకస్ పెట్టడానికి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ క్యాంపునకు పంత్ ను సిఫార్సు చేసింది బీసీసీఐ.
356274 584387quite good post, i undoubtedly adore this incredible internet site, carry on it 531049
444469 893448How much of an significant content material, keep on penning significant other 418501
210452 498660Hi my friend! I want to say that this post is remarkable, nice written and incorporate approximately all significant infos. Id like to see far more posts like this . 215638
433508 585723This really is a excellent weblog. Maintain up all of the work. I too love to weblog. This really is wonderful everybody sharing opinions 188977
543385 743363Hello! Someone in my Facebook group shared this site with us so I came to appear it over. Im undoubtedly enjoying the data. Im book-marking and will probably be tweeting this to my followers! Outstanding blog and superb style and design. 535373
58134 674600This internet site is my aspiration, quite excellent design and Perfect articles. 338572
539258 379877This is how to get your foot inside the door. 325325