Switch to English

కడప రెడ్ల చాటున.. వర్మా.. ఏంటి నీకు ఈ ఖర్మ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆయన ఒకప్పుడు సంచలన దర్శకుడు. ఆ ‘సంచలనం’ కాలగర్భంలో కలిసిపోయి చాలా ఏళ్ళయ్యింది. అయినాగానీ, ఒకప్పటి ఆయన సినిమాల్ని చూసి, ఇప్పటికీ ఆయన్ని అభిమానించేవాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళ కోసమే అయితే, వర్మ నుంచి మంచి సినిమాలు రావాలి. కానీ, వర్మ.. తన స్థాయిని రోజురోజుకీ మరింత తగ్గించుకోవడానికే కష్టపడుతున్నాడు. ఆ కష్టంలో పదోవంతు అయినా, ఓ మంచి సినిమా తీయడం మీద పెడితే.. వర్మ ముందుకి ఆ ‘సంచలన దర్శకుడు’ అన్న ఘనత మళ్ళీ వచ్చి చేరుతుందేమో.!

కానీ, అలా చేస్తే ఆయన రామ్‌ గోపాల్‌ వర్మ ఎందుకవుతాడు.? తన పైత్యాన్ని ఎవరి మీదో ఒకరి మీద చూపించడం వర్మకి అలవాటే. మరీ ముఖ్యంగా వర్మకి మెగా కాంపౌండ్‌ అంటే అస్సలు గిట్టదు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. పవన్‌ కళ్యాణ్‌ అంటే మరీనూ. అంతే కాదండోయ్‌, చంద్రబాబు పేరు చెబితే వర్మకి ఎక్కడో కాలిపోతోంది. కానీ, వైఎస్‌ జగన్‌ పేరు చెప్పినా, కేసీఆర్‌ పేరు చెప్పినా.. చాలా ‘సమ్మగా’ అన్పిస్తుంటుంది వర్మకి.

వర్మ నుంచి ఓ కొత్త సినిమా రాబోతోంది. అదే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఇంతకీ, ఈ వర్మ రాజ్యంలో.. అదేనండీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కామెడీ పేరడీలో.. అదే, పేరడీలకు ఎక్కువ సినిమాకి తక్కువ.. అన్నట్టుగా వుండే సినిమాలో చంద్రబాబు సహా అనేక పాత్రలున్నాయి. అందులో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర కూడా వుంది. ఆ పాత్రని వర్మ ఎలా తీర్చిదిద్దాడో చూస్తున్నారు కదా.?

అవును మరి, పోర్న్‌ స్టార్‌తో ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరుతో వీడియో తీసిన వర్మకి, ఇంతకన్నా గొప్ప ఆలోచనలేమీ రావుగాక రావు. అన్నట్టు, వర్మకి జగన్‌ మీదనో కేసీఆర్‌ మీదనో ఇలాంటి పేరడీలు చేసి సినిమాలు తీసే ధైర్యముందా.? ఇంకా నయ్యం.. వర్మకి అంత సీనెక్కడిది. పోన్లెండి, పవన్‌ పేరు చెప్పుకుని అయినా, వర్మ తాను దర్శకుడినని ప్రూవ్‌ చేసుకోవడానికి ఓ ప్రయత్నమైతే చేస్తున్నాడని సరిపెట్టుకోవాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....