ఏపీలో పంచాయితీ ఎన్నికలు నేటితో ముగిశాయి. ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ కోసం వాహనాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. కాని రేషన్ సరుకులు ఇవ్వడం కోసం మాత్రం రేషన్ వాహనాల డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. రేషన్ సరుకులు అందించేందుకు గాను వారికి కేటాయించిన వాహనాలు తీసుకుని ఎన్నికల ప్రచారాలకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
సమయం ఉన్న సమయంలో వారు రేషన్ సరుకులు ఇస్తున్నారు. అంతే తప్ప వారు సమయం చూసుకుని సమయానుసారంగా ఇవ్వడం లేదు అంటూ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాలంటూ జనాలు కోరితే డ్రైవర్లకు ఇచ్చేశాం. ఇప్పుడు మా చేతిలో ఏమీ లేదు అంటున్నారు. దాంతో మొత్తం పరిస్థితి తారు మారు అయినట్లుగా ఉంది. చాలా మంది రేషన్ బియ్యం లేకపోవడంతో కనీసం తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
757469 717326Hello! I could have sworn Ive been to this blog before but soon after browsing by means of some of the post I realized its new to me. Anyways, Im surely happy I found it and Ill be book-marking and checking back frequently! 38763
999979 662003I like this web site very significantly, Its a truly nice post to read and get information . 478036
472923 883059The vacation particular deals offered are believed as a selection of possibly the most preferred and therefore within your budget all over the globe. Quite quite a few hostels can be proudly located inside property which is accented who has striking seashores encouraging crystal-clear rivers, contingency of an Ocean. hotels compare rates 284600