దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడి ఈ అమ్మడికి బాగా వంటబట్టినట్టుంది .. అందుకే చక్కబెట్టే పనిలో బిజీగా మారింది. ఇంతకు ఎవరా హీరోయిన్ .. ఏమా కథ అంటే .. !! హీరోయిన్ గా అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ గర్ల్ గా మారిపోయింది కన్నడ భామ రష్మిక మండన్న. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీత గోవిందం తో ఏకంగా వందకోట్ల హీరోయిన్ గా మార్కులు కొట్టేసింది. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది . ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మికకు ఉన్న డిమాండ్ మారే హీరోయిన్ కు లేదు.
అందుకే తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ ని పెంచేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక రెమ్యూనరేషన్ పెంచేసింది అన్న న్యూస్ వైరల్ ఆవుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా బిజీగా మారింది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రష్మిక రెమ్యూనరేషన్ పెంచిందంటూ వస్తున్న వార్తలపై స్పందించింది.
పారితోషికం పెంచడం అన్నది సాధారణమైన విషయమే. కొన్నేళ్ళనుండి సినిమా రంగంలో ఉంటున్నా. నటిగా నా ఎదుగుదలలో మార్పు ఉన్నప్పుడు అందులో పారితోషికం కూడా ఓ భాగమే కదా అని రీ కౌంటర్ వేస్తుంది. అంటే రెమ్యూనరేషన్ పెంచడం తప్పేమి కాదు అనే రేంజ్ లో ఉంది ఈమె అభిప్రాయం. రష్మిక హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమాకు 20 లక్షలు తీసుకుంది .. ఆ తరువాత చిత్రానికి ఆమె 40 లక్షలు అందుకోగా .. ఇప్పుడు 60 లక్షలు డిమాండ్ చేస్తుందట. తాజాగా ఓ కన్నడ సినిమాకు ఏకంగా 70 లక్షలు తీసుకున్నట్టు సమాచారం.
92363 323783I completely agree! I came more than from google and am searching to subscribe. Where is your RSS feed? 373146
797632 19318Trop excitant de mater des femmes lesbiennes en train de se doigter la chatte pour se faire jouir. En plus sur cette bonne petite vid o porno hard de lesb X les deux jeunes lesbienne sont trop excitantes et super sexy. Des pures beaut de la nature avec des courbes parfaites, les filles c est quand v 654840
602014 218678Quite excellent publish, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 178265