మొత్తానికి చాలా గ్యాప్ తరువాత యంగ్ హీరో రామ్ మంచి హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్నాడు. ఈ సక్సెస్ తో రామ్ మంచి జోరుమీదున్నాడు. ఈ ఊపులో ఉన్న అయన తన నెక్స్ట్ సినిమా విషయంలో మనసు మార్చుకున్నాడు. ఇకపై మాస్ సినిమాలే చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.
అందుకే .. తాను ముందు తడం అనే తమిళ్ రీమేక్ చేయాలనీ అనుకున్నాడు. ఆ హక్కులను కూడా తీసుకున్నాడు.అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకున్న రామ్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు.ఆ సినిమాను చేసేది లేదంటూ చెప్పేసాడు.
ఇస్మార్ట్ శంకర్ తో అటు బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ బిగ్గెస్ట్ హిట్. అటు దర్శకుడు పూరి జగన్నాధ్ కు మంచి లైఫ్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ విడుదలైన అన్ని సెంటర్స్ లో జోరుగా దూసుకుపోతూ ఇప్పటికే 75 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అందుకే రామ్ ఫోకస్ మాస్ సినిమాలపై పడింది. ప్రస్తుతం కొత్త కథలు వినేందుకు సిద్దమయ్యాడు రామ్. మరి అయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.
353395 894355really good post, i in fact enjoy this web web site, carry on it 778471
963649 960425hey excellent site i will definaely come back and see once again. 354812
701065 872505This can indicate that a watch has spent some or all of its life inside the tropics and was not serviced as regularly as it should have been. 620128