Switch to English

‘ఆర్ఆర్ఆర్’ ని ఇబ్బందుల్లో పడేస్తున్న రామ్ చరణ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘బాహుబలి’ సీరీస్ లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. నందమూరి హీరో ఎన్.టి.ఆర్ – మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ నెలకొంది.అంతే కాకుండా సినిమా మొదటి షెడ్యూల్ పూర్తవ్వగానే రాజమౌళి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ అనుకున్న టైంకి జరగటం లేదనే కారణం చేత సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇది వరకే తెలిపాం.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ వల్ల ఈ చిత్ర టీం చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. రామ్ చరణ్ నిర్మాతగా చేసిన పీరియాడికల్ ఫిల్మ్ ‘సైరా’. ఈ చిత్ర ప్రమోషన్స్, రిలీజ్ టెన్షన్ లో ‘ఆర్ఆర్ఆర్’ కి కాస్త బ్రేక్ ఇచ్చాడు చరణ్, కానీ ‘సైరా’ వల్ల సుమారు 3 వారాలు ఆర్ఆర్ ఆర్ కి గ్యాప్ ఇచ్చాడు. సరే సైరా రిలీజయ్యాక అయినా ఇక ఆ మూవీని పక్కన పెట్టి ‘ఆర్ఆర్ఆర్’ లో జాయిన్ అవుతారా అని చూస్తుంటే అదీ జరగడం లేదు. సైరా బిజినెస్, సైరా ప్రమోషన్స్ అంటూ, చిరు తదుపరి సినిమా లాంచ్ అంటూ చరణ్ తిరుగుతున్నాడు తప్ప ‘ఆర్ఆర్ఆర్’కి ఇంకా సమయం ఇవ్వలేదు.

దీంతో రాజమౌళి అండ్ చిత్ర టీం రామ్ చరణ్ విషయంలో అసహనంగా ఉన్నారని, ఇకనైనా వెంటనే వచ్చి ‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో కంటిన్యూ గా పాల్గొనాలని కాస్త సీరియస్ గా రామ్ చరణ్ కి చెప్పినట్లు ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఒక నెల రోజులు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ కి డుమ్మా కొట్టాడు. మరి ఇకనుంచైనా స్పీడ్ పెంచి ఆ గ్యాప్ ని భర్తీ చేస్తాడేమో చూడాలి.

6 COMMENTS

  1. Наша команда искусных исполнителей завершена предложить вам новаторские системы утепления, которые не только обеспечат надежную защиту от холодных воздействий, но и подарят вашему домашнему пространству трендовый вид.
    Мы работаем с новейшими материалами, сертифицируя продолжительный период службы и замечательные решения. Утепление наружных поверхностей – это не только сбережение на отапливании, но и трепет о окружающей среде. Энергоспасающие технологические решения, каковые мы производим, способствуют не только дому, но и сохранению природных ресурсов.
    Самое основное: [url=https://ppu-prof.ru/]Утепление стен снаружи цена за м2[/url] у нас составляет всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое переделает ваш хаус в реальный душевный уголок с небольшими затратами.
    Наши достижения – это не единственно изоляция, это составление пространства, в где каждый элемент преломляет ваш уникальный манеру. Мы возьмем во внимание все все твои пожелания, чтобы осуществить ваш дом еще более теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]ppu-prof.ru/[/url]
    Не откладывайте дела о своем обители на потом! Обращайтесь к квалифицированным работникам, и мы сделаем ваш домик не только уютнее, но и стильнее. Заинтересовались? Подробнее о наших работах вы можете узнать на веб-сайте. Добро пожаловать в мир благополучия и уровня.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...