కెరీర్ ఆరంభం నుండి భారీ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత శంకర్ చేయబోతున్న సినిమా ఏంటీ అంటూ గత కొంత కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన వర్క్ చకచక జరుగుతుంది. అదో భారీ మల్టీ స్టారర్ మూవీ అంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మూడు భాషలకు చెందిన స్టార్ హీరోలను తన సినిమాలో నటింపజేసేందుకు దర్శకుడు శంకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే శంకర్ చేయబోతున్న ఆ క్రేజీ మల్టీ స్టారర్ లో కన్నడ స్టార్ కేజీఎఫ్ హీరో యశ్ నటించేందుకు ఒప్పుకున్నాడు. ఇక రామ్ చరణ్ ను కూడా శంకర్ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పౌరాణిక కథాంశంతో రూపొందబోతున్న ఈ సినిమాలో మరో హీరో పాత్రకు గాను తమిళ స్టార్ హీరోను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ అరవ హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. బాలీవుడ్ నుండి కూడా నటీ నటులను సాంకేతిక నిపుణులను తీసుకుని భారీ పాన్ ఇండియా మూవీగా ఈ ఛారిత్రాత్మక సినిమాను రూపొందించబోతున్నాడట. 2022 లో సినిమాను ప్రారంభించి కనీసం అయిదు సంవత్సరాలు తీర్చి దిద్ది చివరకు 2027లో విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నాడట. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
With havin so much written content do you ever run into any issues of plagorism or copyright violation? My site has a lot of unique content I’ve either authored myself or outsourced but it looks
like a lot of it is popping it up all over the web without my agreement.
Do you know any methods to help stop content from
being stolen? I’d really appreciate it.
766587 407232New York Travel Tips […]below you will find the link to some sites that we feel you must visit[…] 444134
539546 878975very good put up, i truly love this web internet site, keep on it 773576
557687 209691Some really helpful information in there. Why not hold some sort of contest for your readers? 233834