మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. వివిధ కారణాల వల్ల ఆచార్య షూటింగ్ కు బ్రేకులు పడుతూ ముందుకు సాగుతూ కదులుతోంది. కరోనా ప్రభావం కూడా ఈ సినిమాపై అధికంగా పడింది.
మొత్తానికి ఎలాగైతేనేం ఆచార్య టాకీ పార్ట్ ను పూర్తి చేసారు. ఇంకా రెండు పాటల షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఆచార్య టీమ్ ఈ చిత్ర షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావించారు కానీ తీరా షూటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు వర్షాల వల్ల మరోసారి అంతరాయం కలిగింది. వారం రోజుల తర్వాత షెడ్యూల్ ను ప్లాన్ చేసారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రను పోషించాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
535634 588113I was suggested this blog by way of my cousin. Im no longer positive whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. You are great! Thanks! 980329
254844 580622Some truly marvelous function on behalf of the owner of this internet web site , dead wonderful articles . 237098