బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. ఈమెకు పెళ్లి అయిన విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె ఎనిమిది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని ఇటీవలే అధికారికంగా వెళ్లడించింది.
పెళ్లి విషయంను మీడియా పదే పదే ప్రశ్నించడంతో తాను లండన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొంది. బ్రిటీష్ మ్యుజీషియన్ బెనెడిక్ట్ టేలర్ ను పెళ్లి చేసుకున్నట్లుగా కొన్ని రోజుల క్రితం వెళ్లడించింది. షూటింగ్ లతో ఎప్పుడు ఇండియాలోనే ఉండే రాధిక ఆప్టే ఇటీవలే లండన్ వెళ్లింది.
ప్రస్తుతం లండన్ లో భర్తతో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న రాధిక ఆప్టే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. నాకు పెళ్లి అనే కాన్సెప్ట్‌పై నమ్మకం లేదు. అసలు పెళ్లి గురించి ఎలాంటి నమ్మకం లేదు. దేశ విదేశాలు తిరగడం నాకు ఇష్టం.
అందుకే నేను వీసా కోసం బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. వీసా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు విదేశీయుడిని పెళ్లి చేసుకున్నాను అంటూ బోల్డ్ వ్యాఖ్యలు చేసిన ఆమె నిజంగా మరీ ఇంత బోల్డ్ ఏంటీ అంటున్నారు.
130513 63882Im not sure exactly why but this web internet site is loading extremely slow for me. Is anyone else having this concern or is it a problem on my finish? Ill check back later and see if the issue still exists. 861276
253318 87951Spot lets start function on this write-up, I truly think this fabulous website needs an excellent deal much more consideration. Ill apt to be again to learn far much more, appreciate your that information. 349162
609442 695954i just didnt need to have a kindle at first, but when receiving one for christmas im utterly converted. It supply genuine advantages more than a book, and makes it such a whole lot additional convenient. i may possibly undoubtedly advocate this item: 128810