రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా అవతరించాక చేసిన బాహుబలి చిత్రాలు సూపర్ సక్సెస్ కాగా, సాహో నార్త్ లో విజయవంతమైంది. మరి ఇప్పుడు పూర్తి స్థాయి ప్రేమకథగా చేసిన రాధే శ్యామ్ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజు మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది.
అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రాధే శ్యామ్ 26 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది. ఇక హిందీ వెర్షన్ అయితే తొలిరోజు 6 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించగలిగింది.
రాధే శ్యామ్ యూఎస్ లో ప్రీమియర్ ప్లస్ డే 1 కలిపి 1.23 మిలియన్ డాలర్స్ ను సాధించడం విశేషం. అయితే ఈ చిత్రం భారీ ధరలకు అమ్ముడవ్వడంతో ఈ రన్ ను ఇలాగే కొనసాగించడం అవసరం.
877698 742745not every person would need to have a nose job but my girlfriend genuinely needs some rhinoplasty coz her nose is kind of crooked- 593907
381103 45676Typically the New york Weight Loss diet is undoubtedly less expensive and flexible staying on your diet scheme intended for measures nevertheless fast then duty maintain a nutritious daily life. weight loss 802623