రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా చేసిన మరో చిత్రం పుష్పకవిమానం. ఈ సినిమా విడుదలకు రెడీ అయిన విషయం తెల్సిందే. నవంబర్ 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. అమాయకుడైన భర్త తన భార్య లేచిపోవడాన్ని కవర్ చేసుకోవడం, ఆ తర్వాత తను ఎక్కడుందో తెలిసే ప్రయత్నం చేయడం వంటివి ఆసక్తికరంగా, ఫన్నీగా అనిపిస్తున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు తన థియేటర్ ఏవిడి సినిమాస్ లో పుష్పక విమానం ప్రీమియర్స్ వేయబోతున్నట్లు తెలియజేసాడు. నవంబర్ 11 అర్ధరాత్రి నేను యూఎస్ వెళ్తున్నాను. దానికంటే ముందు 11 సాయంత్రం ఏవిడి సినిమాస్ లో పుష్పక విమానం చిత్రాన్ని ప్రీమియర్ చేయనున్నాను అని తెలిపాడు.
532122 625821There is noticeably lots of dollars to comprehend about this. I suppose you made particular nice points in functions also. 454789
617117 989741I like this site quite a lot so a lot superb information . 863780
645559 779543You developed some decent points there. I looked over the internet for any difficulty and discovered most individuals goes as effectively as with your web internet site. 446076
164831 269998Actually fighter messages are supposed to amuse offer praise into the groom and bride. 1st time audio system watching over the top places really should also remember you see, the senior guideline with the speaking, which is your particular person. very best man speeches brother 971466