మొదలైన రోజు నుంచీ సెట్స్, బడ్జెట్, రిలీజ్.. ఇలా ఏదో ఒక విషయంలో న్యూస్ లో నిలుస్తున్న ఈ సినిమాకి భారీగా క్రేజ్ ఉందని ఇటీవలే క్లోజ్ అయిన ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. ‘సాహో’ విజయవంతం కాకపోవడం వలన నెక్స్ట్ సినిమా బిజినెస్ కష్టం అన్న అందరూ అవాక్కయ్యే ప్రైజ్ కి బిజినెస్ అయ్యింది.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ టాప్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ అన్ని భాషలకి సంబందించిన ఓవర్సీస్ రైట్స్ ని 25 కోట్లకి కొనుగోలు చేసింది. అనగా ఈ సినిమా లాభాలు రావాలంటే మినిమమ్ 5 మిలియన్స్ మార్క్ ని టచ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్క ప్లాప్ తన మార్కెట్ ని ఏ మాత్రం ఎఫెక్ట్ చెయ్యలేందని ప్రభాస్ క్రేజ్ ప్రూవ్ చేసింది.
కృష్ణంరాజు గారు ఈ సినిమాని 2021లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ, టీం మాత్రం ఈ ఏడాది దసరాకి అన్నీ ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
588445 438790As I site possessor I believe the content matter here is rattling magnificent , appreciate it for your hard work. You should keep it up forever! Good Luck. 54352
37412 30424An fascinating discussion may be valued at comment. I do believe which you simply write read a lot more about this subject, it may not often be a taboo subject but normally persons are too couple of to dicuss on such topics. To a higher. Cheers 694330
345926 848294Exceptional weblog here! Furthermore your web site rather a great deal up quickly! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quickly as yours lol 933563
187146 631732An incredibly intriguing examine, I could possibly not concur entirely, but you do make some very valid points. 586309