ఏ సినిమాకైనా పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు వస్తే ఆ బూస్టప్ వేరే ఉంటుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ కు ఇండియాస్ టాప్ స్టార్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ తమకు ఎంతో నచ్చిందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క నటించిన టీజర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యి, దీనికి గొప్ప స్పందన వచ్చింది. అనుష్క చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించబోతోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ప్రభాస్ నుంచి శుభాకాంక్షలు రావడం సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్.
లేటెస్ట్ గా రామ్ చరణ్ కూడా టీజర్‌ను మెచ్చుకుంటూ “#MissShettyMrPolishetty టీజర్ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు.
ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్ టీజర్ ను హైప్ చేయడంతో మూవీ టీమ్ కు పెద్ద బూస్టప్ గా నిలిచిందని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల అవుతుంది.
Hi, I want to subscribe for this website to get newest updates, therefore where can i do it please help out.
We created this platform so you probably can chat with strangers freed from value, no catch in any respect.
Yes! Finally something about slot playtech.
I’m amazed, I have to admit. Rarely do I come across
a blog that’s both equally educative and amusing, and let me tell you,
you’ve hit the nail on the head. The problem is something which too
few people are speaking intelligently about. I’m very happy I stumbled across this in my hunt for something regarding this.
Useful info. Lucky me I found your site by accident, and I’m surprised why this coincidence didn’t took place in advance!
I bookmarked it.
It’s appropriate time to make some plans for the future and it’s time to be happy.
I have read this post and if I could I wish to suggest you some interesting things
or tips. Maybe you could write next articles referring to
this article. I wish to read even more things about it!
This is the perfect website for anyone who hopes to understand this topic.
You know so much its almost tough to argue with you (not that I
personally would want to…HaHa). You certainly put a new spin on a subject that’s been discussed for decades.
Great stuff, just excellent!
It’s going to be end of mine day, but before end I am reading this enormous paragraph to increase my know-how.
I simply could not depart your site prior to suggesting that I actually enjoyed the standard info an individual supply on your guests?
Is going to be again continuously in order to inspect new posts