తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న ఆలియా భట్ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తూ ఉంది. ఇదే సమయంలో క్యూటీ ఫొటో షూట్ లు.. కవర్ షూట్ లు.. కమర్షియల్ షూట్ లు ఇలా ఏదో ఒక ఫొటో షూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆలియా భట్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లాక్ అండ్ వైట్ చెస్ బోర్డ్ తరహా డ్రస్ లో ఈ ముద్దుగుమ్మ ట్రెండీ లుక్ తో కనిపిస్తుంది. అలియా భట్ క్లీవేజ్ షో తో పాటు థైస్ బ్యూటీని కూడా ఎక్స్ పోజ్ చేస్తూ అభిమానులకు మతి పోగొడుతోంది. ఆమె స్కిన్ టోన్ కు సరిగ్గా సూట్ అయ్యేలా కాస్ట్యూమ్స్ ను ఈ అమ్మడు ఎప్పుడు దరిస్తుంది. అద్బుతమైన డిజైనర్ వేర్ ను ఎక్కువగా దరించే ఆలియా భట్ ఈసారి కూడా మినీ స్కర్ట్ తో పాటు బ్యాక్ సైడ్ దుప్పట్టా స్టైల్ ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి మరోసారి తన ప్రత్యేకతను ఆలియా భట్ చాటుకుంది అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
447925 676421Be the precise blog in case you have wants to learn about this topic. You comprehend considerably its almost onerous to argue to you (not that I personally would needHaHa). You undoubtedly put a new spin for a subject thats been discussing for some time. Good stuff, basically good! 376677
676718 717329That is the first time I frequented your web page and to thispoint? I amazed with the analysis you made to create this particular post amazing. 230424